స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కులో ‘వన మహోత్సవం‘ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసీలు మంగతాయారు, ప్రశాంతి, ఈఈ కృష్ణ చైతన్య మరియు …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?
తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్ చరాస్తుల …
Read More »వామ్మో.. చైనా మళ్లీ ముంచేలా ఉందే..! మరో వైరస్ వ్యాప్తి
చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …
Read More »కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీష్ రావు లేఖ
కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావుకు కేంద్రమంత్రికి లేఖ రాశారు.కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106శాతం సాధించిందని, రెండో …
Read More »జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ …
Read More »ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేత ..పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లారు.. ఈక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబాన్ని …
Read More »కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టేసి పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …
Read More »చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజెక్షన్ ఎన్ని రూ.కోట్లో తెలుసా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ దంపతుల 23 నెలల చిన్నారికి ఓ అరుదైన వ్యాధి సోకగా దాతల సాయంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఫ్రీగా అందించింది ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నోవార్టిన్ ఫార్మా కార్పొరేట్. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్ చిన్నారికి చికిత్స జరిగింది. రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల నెలల పాపకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ-2(ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధి …
Read More »మునుగోడు ఉప ఎన్నిక బరిలో BSP
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు R.S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారన్న …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »