Home / TELANGANA (page 141)

TELANGANA

చెరువుల్లో నీలి విప్లవం మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు..

 తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.ఖిలా వరంగల్ గుండు చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డెపల్లి చెరువు,కోట చెరువుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో చేపలు వదిలారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువులను పునరుద్ధరించి చెరువులకు కొత్త …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 17 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు పూర్తి

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్‌ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి….

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన ప్రతీ గింజను మద్దత్తు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండల కేంద్రంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం …

Read More »

ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం

తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్‌ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, తల్లడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయుట కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా అదన కలెక్టర్ మధుసూదన్ గారు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు …

Read More »

Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు..!

Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. …

Read More »

Himanshu Rao : రోడ్డు పక్కనే బేల్ పూరీ తింటూ ఆశ్చర్యపరిచిన హిమాన్షు… వైరల్ గా మారిన వీడియో !

Himanshu Rao : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గురించి అందరికీ తెలిసిందే. గతంలో అధిక బరువు కారణంగా అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురయ్యాడు హిమాన్షు. భారీ శరీరాకృతితో కనిపించే హిమాన్ష్‌పై ఆన్‌లైన్‌లో, కొందరు రాజకీయ నాయకులు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించి… తన కుమారుడిపై కొందరు …

Read More »

మంత్రి కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా తెలంగాణ

 తెలంగాణను సీఎం కేసీఆర్‌ దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat