Home / TELANGANA (page 137)

TELANGANA

సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేKp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ( RMP & PMP ) ఆధ్వర్యంలో సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా …

Read More »

దేశ‌ వ్యాప్తంగా ద‌ళిత బంధు అమలు చేయాలి

సమాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాలు అభివృద్ధి చెందిన‌ప్పుడే నిజ‌మైన దేశ అభివృద్ధి జ‌రిగిన‌ట్లు అని భావించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నార‌ని తెలంగాణ రాష్ట్ర  ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి పేర్కొన్నారు. దేశంలోని ద‌ళితుల ఆర్థికాభివృద్ధే ల‌క్ష్యంగా దేశ‌ వ్యాప్తంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌ధాని మోదీని ఈ సందర్భంగా ర‌వి డిమాండ్ చేశారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 66వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని …

Read More »

రెండో ద‌శ మెట్రో రైలు ప‌నుల‌కు ఈ నెల 9న సీఎం కేసీఆర్ భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో   రెండో ద‌శ మెట్రో రైలు ప‌నుల‌కు ఈ నెల 9వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్న  నేప‌థ్యంలో రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బ‌హిరంగ స‌భ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌హ‌ముద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి

భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవ‌ల‌ను నెమరు వేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా …

Read More »

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ఆదాయం: మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బద్ధిపోచమ్మ ఆలయాన్ని మహా పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణరావు పేటలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..బద్ధిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నానని, ఆ ఆశ ఇప్పటికి తీరిందని అన్నారు. ఆలయం మళ్లీ ప్రారంభం …

Read More »

భారత్ ను బంగారంలా తీర్చిదిద్దుతా : సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడూ నూతన భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి …

Read More »

ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా

ప్రతిభగల క్రీడాకారులకు అన్ని వేళల ప్రోత్సాహం అందిస్తానని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34వ జాతీయస్థాయి అండర్ 13 జూనియర్ బ్యాడ్మింటిన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింగిల్స్ విభాగంలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన కూచిపూడి కి చెందిన భూక్య నిశాంత్ కు అభినందనలు తెలిపి, సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ …

Read More »

మహిళలు ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలంలోని పసరగొండ గ్రామంలో రూ.20 లక్షల తో మహిళ భవనంకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు తెలిపారు.ప్రతి గ్రామంలో మహిళ భవనంను నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళ కోసం ఇప్పటికే 37 గ్రామాలకు …

Read More »

పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యం..

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ 16 లక్షల తో పల్లె దవాఖానాను శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మాట్లాడుతూ… పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోయిందన్నారు. గ్రామంలో పల్లె దావకాన ఏర్పాటు వల్ల వైద్య పరంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని గుర్తు చేశారు. నగరాలకు వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ లో …

Read More »

వాట్సాప్ మెసేజీకి స్పందించిన మంత్రి హరీష్ రావు

వాగ్దానాలు, హామీలు అందరూ ఇస్తారు. కానీ వాటిని నేరవేర్చే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే.. సమస్యలు అందరూ వింటారు. విన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా కొందరికి మాత్రమే ఉంటుంది. సియం కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి సత్తా ఉన్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మరోసారి హరీష్ రావు తన నాయకత్వ, పరిపాలన పటిమను చాటుకున్నాడు . నిజంగానే ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat