Home / TELANGANA (page 1191)

TELANGANA

సీఎం కేసీఆర్‌పై బతుకమ్మ పాట

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌రావు, ఆయన ప్రజారంజకపాలనను సామాన్యులు బతుకమ్మ పాటలుగా మలుచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా తడకమడ్ల రూప అనే మహిళ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. ఆమె పాటకు మహిళలంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కేసీఆర్ పోరాటపటిమ, సర్కారు సంక్షేమపాలనపై కుమార్తెలు తడకమడ్ల ఉమ, తడకమడ్ల విజయ రాసిన ఉయ్యాల …

Read More »

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు..

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్‌ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్‌ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్‌ సీ-2 కోచ్‌లో సీట్‌ నంబర్‌ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక‌్షన్‌ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్‌ పెట్టిన అతడి సెల్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలింది. …

Read More »

సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని

హైదరాబాద్  నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ..  సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ …

Read More »

వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ రాష్టంలో  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం  కేసీఆర్ రాజకీయంగా  కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట  రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …

Read More »

సున్హేరా హై తెలంగాణ, దేశ్‌కీ ధడ్‌కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!

తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్‌కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్‌కి ధడ్‌కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం …

Read More »

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …

Read More »

సిడ్నీ లో అంబరాన్న౦టిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు.

సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో….బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాట‌లు పాడారు. బ‌తుక‌మ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పుల‌కించింది. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. …

Read More »

సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్   తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ  శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని  సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …

Read More »

సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభిన మంత్రి తుమ్మల ..

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు విద్య వైద్య రంగాల్లో పలు మార్పులను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో వైద్య రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను మోడల్ ఆస్పత్రులుగా తయారుచేస్తుంది .దీనిలో భాగంగా పశు వైద్యాస్పత్రులను కూడా సర్కారు ఆధునికరిస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది .ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని …

Read More »

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat