Home / TELANGANA (page 1190)

TELANGANA

బల్దియా కార్మికులకు శుభవార్త…

తెలంగాణ రాష్టంలో ఇటీవలే వేతనాల పెంపుతో బల్దియా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం కల్పించిన ప్రభుత్వం.. మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరణించిన కార్మికుల భర్త లేదా భార్య, మేజర్ అయిన కూతురు, కుమారుడు, మనుమడు లేదా మనుమరాలును కార్మికుడిగా నియమించుకునేందుకుగాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి …

Read More »

నేడే ఎల్బీస్టేడియంలో మహా బతుకమ్మ..

తెలంగాణ పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలోఈ రోజు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు …

Read More »

సింగ‌రేణికి ఇది ఎన్నిక‌ల పంచాయ‌తీ కాదు…55000 కుటుంబాల జీవితం

సింగ‌రేణిలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాద‌ని 55000 కుటుంబాల జీవితమ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్ల‌వేళ‌లా ముందుంటుంద‌ని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో క‌లిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగాఆయ‌న మాట్లాడుతూ ఆనాడు …

Read More »

భ‌ర్త అంటె ఇష్టం లేని ఈమె 20 ఏళ్లుగా…. ఎక్కడ ఏం చేస్తుందో తెలుసా?

అవును ఆ ఒక‌టో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమ్మ అలిగింది. ఇప్పటికి అమె అల‌క‌మాన‌లేదు, అన్నం తిన‌లేదు… పెళ్లి అనేది ఇద్దరు మ‌నుషుల‌కు సంభందించిన‌ది కాదు. రెండు మ‌న‌సుల‌కు సంబందించిన విష‌య‌మ‌ని,చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాల నిజం అన‌టానికి ఈ కథే ఉదాహరణ.. జ‌గిత్యాల్ జిల్లా రాయిక‌ల్ మండ‌లం మైతాపూర్ గ్రామానికి చెందిన ఈమె పేరు ఖాజ‌మ్మ. చిన్నవ‌య‌సులోనె ఖాజ‌మ్మ త‌ల్లీతండ్రులు ఆమెకు వివాహం …

Read More »

తెరపైకి నయీం కేసు -పలువురికి నోటీసులు జారీ ..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి . త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా …

Read More »

హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌ పేట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, కాప్రా, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ముషీరాబాద్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, అత్తాపూర్‌, మెహిదీపట్నం, …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలి…గవర్నర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. జిల్లాలోని నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నరసింహన్ మాట్లాడారు. ఆ తర్వాత భూ సమగ్ర సర్వేను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో భూరికార్డులపై సమగ్ర ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి …

Read More »

అధికారులను పరుగులు పెట్టి౦చిన మంత్రి హరీష్… ఎందుకో తెలుసా…?

తెలంగాణ రాష్టంలో నల్గొండ జిల్లాలోని నార్క‌ట్‌ప‌ల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా మంత్రి హరీష్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావు వచ్చిన సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వద్దకు పరుగులు తీశారు. మంత్రి హరీశ్ వెంట …

Read More »

‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే

23 ఏళ్ల క్రితం విడిపోయిన బంధాలను పోలవరం ప్యాకేజీ పెనవేసింది. ఉన్న బంధాలను విడదీసింది. చివరకు మానవ సంబంధాలను అపహా స్యం చేసింది. ‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే అన్న సెంటిమెంట్‌తో కొంపముంచింది. మాయమాటలతో బ్యాంక్‌ ఏటీఎం చేజిక్కించుకొని రూ.7.30 లక్షలు కా జేసింది. ఈ కిలాడీ మోసాన్ని తెలుసుకు న్న అమాయక ఆదివాసీ తండ్రి హృద యం తల్లడిల్లి పోలీసులను ఆశ్రయించా డు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ …

Read More »

సింగరేణి ఎన్నికల్లో అన్నీ తానై… ఎంపీ కవిత

తెలంగాణ రాష్టంలో వచ్చే నెల 5న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ధూసుకేళ్ళుతుంది . ప్రధాన పోటీ సంఘాల ఎత్తులను చిత్తు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. సింగరేణిలో గులాబీ జెండా ఎగరేసేలా ముందుచూపుతో తో ముందుకెళుతోంది. ముఖ్యంగా ఎంపీ కవిత ఒక సైన్యంగా టీబీజీకేఎస్ గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat