ఆదిలాబాద్ ప్రాజెక్టులు-వాస్తవాలు సెప్టెంబర్ 11న అమరుల స్ఫూర్తియాత్ర సందర్భంగా జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసింది లేదు, రైతాంగానికి చుక్క నీరిచ్చింది లేదు అన్నట్లుగా వార్తాపత్రికలు ప్రచురించాయి. జిల్లాకు జీవనాధారమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బొందపెట్టి కాళేశ్వరం మొదలుపెట్టారని, అదైనా పూర్తిచేశారా అంటే అదీ లేదని దెప్పిపొడిచారు.ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు పూర్తిగా అవాస్తవమే కాదు, ఆశ్చర్యం కలిగించేవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో …
Read More »ప్రతి పేదవాడికి సొంత గూడు ఉండటమే లక్ష్యం-మంత్రి తుమ్మల ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల ఉండటమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతుంది . దీనిలో భాగంగా ముప్పై ఒక్క జిల్లాలో డబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి .ఈ …
Read More »ఎల్బీ స్టేడియంలో ఘనంగా “మహా బతుకమ్మ “..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దేశంలో 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత …
Read More »ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
Read More »సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు..
తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తోన్న సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉపరితల గనుల్లో సింగరేణి ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించి వారసత్వంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. …
Read More »భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి మాదిరిగా అభివృద్ధి ..
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి, క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్ పదవుల్లో సముచితస్థానం ఇస్తామని, వారెవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ వేదికగా నిన్న సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ పాలక మండలి ప్రమాణస్వీకారం చేసింది. ఛైర్మన్‌గా దిండిగల రాజేందర్, ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన …
Read More »ఆ విషయంలో దేశంలో తొలి రాష్ట్ర౦ తెలంగాణ…
వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్న ఆయన.. …
Read More »అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడే
పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో …
Read More »కొడంగల్ లో దూసుకుపోతున్న యువనేత….!
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గం కోడంగల్ నియోజక వర్గం .గత మూడున్నర ఏండ్లుగా నియోజక వర్గానికి ..నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా సమస్యల నిలయంగా మారుస్తున్నాడు .నిత్యం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని టీఆర్ఎస్ సర్కారు పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నాడు . ఈ …
Read More »సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు… మంత్రి మహేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో గొల్లకురుమలకు మంత్రి మహేందర్‌రెడ్డి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కులవృత్తులను ప్రోత్సహిస్తూ.. వారి ఆదాయం పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లతో 84 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో 20,580 మందికి రూ. 25 కోట్లతో …
Read More »