Home / TELANGANA (page 1186)

TELANGANA

అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి …

Read More »

ఒక్క ఫోన్ కాల్‌తో వెట‌ర్న‌రీ డాక్ట‌రు మీ చెంత…

గ్రామ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వ్య‌వ‌సాయం, పాడీ, పంట‌ల‌ను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ మేలైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా MGM ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న  పశువైద్యశాలలో  ఆంబులెన్స్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వరంగల్ నగరంలోని పశు యజమానులు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి …

Read More »

చంద్రబాబుకు రేవంత్ దసరా గిఫ్ట్ -సంచలన నిర్ణయం ..

రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు ఐదు కోట్ల ఆఫ‌ర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన …

Read More »

తెలంగాణకు మరో 8 జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట టూరిజానికి అవార్డుల పంట పండింది. జాతీయ పర్యాటక విభాగం అవార్డుల్లో రాష్ర్టానికి 8 అవార్డులు వరించాయి. ఈ రోజు ప్రపంచ టూరిజం దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎండీ క్రిస్టినా చోంగ్తు, చౌమొహల్లా …

Read More »

ఓరుగల్లు కు మరో అవార్డు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత వరంగల్ మహానగరపాలక సంస్థ కు అవార్డుల వర్షం కురుస్తుంది.చారిత్రక నగరమైన వరంగల్ మహానగరానికి ఇటివల స్కోచ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఐతే తాజాగా ఉత్తమ వారసత్వ నగరంగా మరియు స్వచ్చ నగరంగా అవార్డు వరించింది. అవార్డును డిల్లిలో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మరియు కేంద్ర టూరీజం మంత్రి ఆల్ఫోన్స్ ఖన్నన్ తనమ్ చేతుల మీదుగా వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్,కలెక్టర్ అమ్రపాలి,కమీషనర్ శృతీ …

Read More »

త్వరలో 26 వేల పోలీసు ఉద్యోగాలు

ఈ రోజు తెలంగాణ రాష్టం లోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో రూ.4.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న నూతన పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు స్టేషన్ భవనాలను పునర్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులంటే భయం పోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ …

Read More »

అదిరిపోయే స్టెప్పులేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే..

తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో …

Read More »

టిబిజికెఎస్‌కు మ‌ద్ధ‌తు తెలిపిన సింగ‌రేణి మైనింగ్ స్టాఫ్‌

తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘానికి సింగ‌రేణి బెల్లంప‌ల్లి రీజియ‌న్ మైనింగ్ స్టాఫ్ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది. బుధ‌వారం ఆ రీజియ‌న్ నాయ‌కులు హైద‌రాబాద్‌లో టిబిజికెఎస్ గౌర‌వాధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను క‌లిసి మ‌ద్ధ‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎంపి క‌విత దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేర‌కు విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేశారు. అనారోగ్యం వ‌ల్ల అండ‌ర్ గ్రౌండ్ అన్‌ఫిట్ అయితే స‌ర్వీస్‌లో సుటేబుల్ ఉద్యోగం ఇస్తూ వేజ్ …

Read More »

బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట  ప్రజలకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు  ఒక ప్రకటన లో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే పూలను పూజించే…ప్రకృతి ని ప్రేమించే పండగ బతుకమ్మ అని అన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని మంత్రి చెప్పారు. రాష్ట్ర సంస్కృతి ,సంప్రాదాయాలను ప్రపంచ దేశాలకు అద్దం పట్టేల ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇలాంటి సంస్కృతి ని …

Read More »

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

వ్యవసాయంతో పాటు  పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కెసీఆర్  కృషి చేస్తున్నారని  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు .  సూర్యాపేట జిల్లా ఇమాంపేటగ్రామంలో పాడి రైతుల ఆద్వర్యంలో జరిగిన హరిత హారం  కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.తెలంగాణా రాష్ట్రంలో  సీఎం కెసీఆర్వ్యవసాయాన్ని పండుగలాగా మార్చారన్నారు.  నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల వారికి  లీటర్ పాలకు నాలుగు రూపాయల   ఇన్సెన్టీవ్ ను  ప్రకటించారని అన్నారు.దీంతో పాటు    పాడి రైతులకు సబ్సీడీపై బర్రెలను కూడా అందిస్తున్నారన్నారు.సీఎం కెసీఆర్    కోరినట్లుగా  ప్రతిఒక్క పాడి రైతు తమ ఇళ్ళలో  ఆరు మొక్కలని పెంచుకోవాలని, హరిత హారం కార్యక్రమంలో  విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat