తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలోనే ఏపీ లో పర్యటించనున్నారు .ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత తనయుడి వివాహానికి హాజరు కానున్నారు . దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహానికి కెసిఆర్ హాజరవుతున్న పర్యటన షెడ్యూల్ ను జిల్లా అధికారులకు అందింది. జిల్లా …
Read More »సింగరేణిలో బోగస్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ..!
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో బోగస్ ఉద్యోగులను రెండు నెలల్లో క్రమబద్దీకరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ రోజు సింగరేణి ఎన్నికల గురించి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో సుమారు 14 నుండి 19 వేల మంది ఉంటారని చెప్పారు.బోగస్ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ బెదిరిస్తారని చెప్పారు. దీంతో బోగస్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ చెప్పారు.వారసత్వ ఉద్యోగాల …
Read More »వారసత్వ ఉద్యోగం వద్దనుకుంటే భారీ ప్యాకేజీ…
తెలంగాణ సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు.ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన స్టేలు తెచ్చే ఆ రెండు ముఠాలు ఇవేనా ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సింగరేణి కార్మికుల గురించి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులతో పాటుగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు కూడా వరాల జల్లు కురిపించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ “గత ప్రభుత్వాలు కానీ జాతీయ సంఘాలు అని ఫీలవుతున్నవారు సింగరేణి లో పని చేస్తోన్న కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం …
Read More »కాంగ్రెస్ అనుబంధ సంఘాలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు .మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణిలో టీబీజీకేఎస్ ను సింగరేణి కార్మికులు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ టీబీజీకేఎస్ సంఘం వలనే కార్మికులకు ఉపయోగమని …
Read More »కార్మికులకు రూ.25లక్షలు -సీఎం కేసీఆర్ వరాల జల్లు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులపై దసరా పండగ సందర్భంగా వరాల జల్లు కురిపించారు .సింగరేణి కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణి కార్మికులకు వారసత్వ(డిపెండెంట్ ) ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.వారసత్వ …
Read More »జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ దసరా బొనంజా ..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 5న సింగరేణి సంస్థ గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే .ఈ ఎన్నికల్లో ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన అనుబంధ సంఘాలు తరపున ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది .అదే విధంగా అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ తరపున ప్రచారం మమ్మురం చేసింది . ఈ సందర్భంగా సింగరేణి ఎన్నికల …
Read More »సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ ..
తెలంగాణ భవన్‌లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు .ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నేడు రోజు సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు జరుగుతుంన్నాయి..టీబీజీకేఎస్ గెలిపించే బాధ్యత నాపై ఉంది.గతంలో 60 సంవత్సరలా నుండి కాంగ్రెస్, టిడిపి అధికారంలో ఉన్నాయి.ఏఐటీయూసీ, సీపీఐ అనుబంధ సంస్థలు మాత్రమే సింగరేణి లో కార్మిక సంఘాలు పనిచేశాయి.సింగరేణి లో జరిగిన డమేజ్ అందరికి తెలుసు.సింగరేణి లో …
Read More »బతుకమ్మ సంబరాల్లో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్
కొడంగల్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అనంతరం ప్రసంగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్
Read More »తెలంగాణలో ఆదర్శంగా నిలిచిన “ఆ గ్రామానికి చెందిన దళితులు “.ఎందుకంటే ..?
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఆ గ్రామానికి చెందిన దళితులు మూడు తరాలుగా మూడనమ్మకాలను బలంగా నమ్ముతూ వస్తున్నారు .మూడు తరాలుగా దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ పండగను ఎంతో ఉత్సాహంతో ఆనందంగా జరుపుకుంటుంటే ఆ గ్రామానికి చెందిన దళితులు మాత్రం ఏమి పట్టనట్లు ..తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వారు వ్యవహరించే వారు . కానీ వారు ఈ సారి ఆ కట్టుబాటులకు ,మూడనమ్మకాలకు చరమగీతం …
Read More »