Home / TELANGANA (page 1165)

TELANGANA

టీచర్ అభ్యర్థులకు టీ సర్కారు దీపావళి కానుక…..

తెలంగాణ  రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని …

Read More »

బిగ్ బ్రేకింగ్..మంత్రి తలసాని కారును ఢీకొన్న లారీ..స్వల్ఫగాయాలు…!

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు..ఔటర్ రింగ్ రోడ్డు కీసర వద్ద మంత్రి కాన్వాయ్‌ను వేగంగా వస్తున్న ఓ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తలసానికి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ఫగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..ఈ రోజు ఉదయం మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట మండంల, అంతయిపల్లి గ్రామంలో కొత్త కలెక్టర్ భవన నిర్మాణానికి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. కార్యక్రమం …

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులకు గుడ్ న్యూస్ …

వీకెండ్ వచ్చింది అంటే చాలు మందు ..బిర్యానీ ..దోస్తులతో ఎంజాయ్ ..తీరా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తోన్న మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్య .ఎట్లాగో అట్లాగో వద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ట్రాపిక్ పోలీసులు అడ్డు తగిలి నోట్లో అదేదో పెట్టి ..అంత త్రాగావు ..ఇంత త్రాగావు అని కేసులు ..కౌన్సిలింగ్ లు .అయితే త్వరలో వీటి భారి నుండి తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి . ఇప్పటివరకు …

Read More »

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్ఎస్ కు 80 సీట్లు ఖాయం -సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్వీ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం విద్యార్థి నాయకులకు సీఎం పలు సూచనలు చేశారు. వచ్చేవారంలో రాష్ట్ర, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు ఉంటాయని సీఎం చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించాలని విద్యార్థి నాయకులకు సీఎం సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్కసుమన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు …

Read More »

టీఆర్ఎస్వీ సమావేశంలోం అందరి చూపులు సంతన్న వైపే ..ఎందుకంటే ..?

ఆయన టీన్యూస్ ఛానెల్ ఎండీ ..అంతకంటే దాదాపు రెండు దశాబ్దాలు పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంట నడిచిన యువకుడు .నాడు ఉద్యమం సమయంలో చిన్నవయస్సులోనే ఒక ఛానల్ ఎండీగా వలస పాలకుల కుట్రలను తట్టుకుంటూ ఆ కుట్రలను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రచారం చేసేలా ..ఎక్కడ చిన్న ఉద్యమం జరిగిన క్షణాల్లో లైవ్ లో ప్రసారమై విధంగా చేసి తెలంగాణ …

Read More »

టీఆర్ఎస్వీ విభాగానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు ..

తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం నేతృత్వంలో నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది .ఈ సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “భవిష్యత్తులో పార్టీ పరంగా విద్యార్ధి విభాగానికి …

Read More »

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కల్సి కృతఙ్ఞతలు తెల్పిన యువనేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గాన్ని మొత్తం అరవై ఏడు మందితో ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే .ఈ కార్యవర్గంలో 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమిస్తున్నట్లు పార్టీ అధినేత తెలిపారు . ఈ క్రమంలో ఉమ్మడి ఓరుగల్లు జిల్లా నుండి ఉద్యమ నేత ,యంగ్ డైనమిక్ …

Read More »

Big Breaking News-త్వరలో 48,070 ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న48,070 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమ‌తినిచ్చారు అని సమాచారం . వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసి నియామ‌కాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణికి కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు.అయితే త్వరలో భర్తీ చేయనున్న 48,070 ఉద్యోగాల వివరాలు …

Read More »

మంత్రి కేటీఆర్ ను కల్సి కృతజ్ఞతలు తెల్పిన యువనేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న సాయంత్రం మొత్తం అరవై ఏడు మందితో పార్టీ రాష్ట్ర వర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా శేరి సుభాష్ రెడ్డినే కొనసాగించనున్నట్లు ప్రకటించారు . ఈ కార్యవర్గంలో ఉమ్మడి ఓరుగల్లు …

Read More »

సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన షెడ్యూల్ ఖరారు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తారు. రెండు చోట్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మద్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో జిల్లా కార్యాలయాల సముదాయానికి, పోలీసు కమీషనరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత సిద్ధిపేట మండలం ఎన్సానపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat