Home / TELANGANA (page 1164)

TELANGANA

సిద్ధిపేట లో తన మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ ఏమి చేశారో తెలుసా ..?

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అధికారిక పర్యటనలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.. అయితేనేం తన బాల్యమిత్రులను మరిచిపోలేదు. ఒక  పర్యటనకు వెళ్తూ మధ్యలో కాన్వాయ్‌ను ఆపించి మరీ తన చిన్ననాటి మిత్రులను పలకరించారు. అంతేకాదు వారిని తన వాహనంలో ఎక్కించుకొని తనతోపాటు తీసుకువెళ్లారు. ఆయనెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాకు బయలుదేరారు. ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు కాన్వాయ్‌ని …

Read More »

చంద్ర‌బాబుకు బ్లాస్టింగ్ షాక్‌.. టీడీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌నం..!

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప‌య్యావుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విష‌యం పై చంద్ర‌బాబు కూడా ప‌య్యావులను త‌ప్పుబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. దీంతో క‌ల‌త చెంచిన ప‌య్యావుల …

Read More »

మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు. …

Read More »

మెరుగైన పాలన కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: తుమ్మల

మెరుగైన పాలన కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన జిల్లా ఆవిర్బావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో దేశం దృష్టిని సీఎం కేసీఆర్‌ ఆకర్షించారని, సీతారామ ఎత్తిపోతల పథకంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. అలాగే… భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి తరహాలో …

Read More »

మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ సంబురాలు ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. …

Read More »

సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు…

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ …

Read More »

కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్..టీఆర్ఎస్‌లో టీడీపీ మాజీ మంత్రి..!

ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ పోకిరి డైలాగ్‌ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు వాడుతున్నారు గులాబీ శ్రేణులు. ఎవరు కొడితే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు..స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో …

Read More »

రీపీట్ చేసిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలోనే సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేస్తున్నమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ రోజు జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 25 ఏండ్ల కిందటే సిద్దిపేటలో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత …

Read More »

సిద్ధిపేట లో సీఎం కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చింది..రాజకీయంగా జన్మనిచ్చింది కూడా సిద్దిపేట అని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట..అనర్గళ గళమిచ్చింది.. పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ ఏపీ, వెస్ట్ బెంగాల్ తప్ప …

Read More »

సిద్ధిపేట జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు సీఎం శంఖుస్థాపన ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ భవనాల నమూనాలను పరిశీలించిన అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat