Home / TELANGANA (page 1162)

TELANGANA

కన్నీళ్లు పెట్టుకున్న సీఎం కేసీఆర్ -ఎందుకంటే ..?

ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు దగాపడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కిలోమీటర్ల ఎగువన …

Read More »

హైదరాబాద్ లో ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయో తెలుసా ..?

తెలంగాణ రాష్ట్ర  రాజధాని మహానగరం హైదరాబాద్‌తో పాటు  ప్రస్తుతం  రాష్ట్ర వ్యాప్తంగా ఉండే  పరిస్థితి మధ్యాహ్నాం వరకు ఫుల్ ఎండ. ఆ తర్వాత అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు. సాయంత్రం ఇక తట్టుకోలేని వాన. ఇదో విచిత్రమైన వాతావరణం. . ప్రస్తుతం వాతావరణంలో కలుగుతున్న పెను మార్పులే..ఈ సడెన్ రెయిన్‌కు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 1950 నుంచి 2015 వరకు తెలంగాణ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి మూడింతలు మారినట్లు తెలుస్తున్నది. అరేబియా …

Read More »

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కేసీఆర్ సర్కారు దీపావళి కానుక ..

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు పోస్టులు మంజూరయ్యాయి. 22 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం 1,445 పోస్టులను మంజూరు చేసింది. మొత్తం పోస్టుల్లో 880 లెక్చరర్ పోస్టులున్నాయి. పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్లు -88, ఆఫీస్ సబార్డినేట్ 88, స్టాఫ్ నర్స్- 44, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు -44, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ -22, సూపరింటెండెంట్స్ -22, …

Read More »

సూర్యాపేట లో వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. టౌన్ లో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ మండలంలో చెరువులు ఆధునీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ ఎమ్మెల్యే …

Read More »

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అందజేత ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానికంగా ఉన్న గొల్లబజార్‌లో నిర్మించిన 192 డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందజేయడానికి స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధ్యక్షతన నిన్న లాటరీ పద్దతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా …

Read More »

సింధు దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక సింధు దారుణ హత్యకు గురైంది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక సింధు బుధవారం అదృశ్యమైంది. కాగా… ఆ గ్రామానికి సమీపంలోగల ఓ బావిలో బాలిక మృతేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం బయటకు తీసి చూడగా నిన్న అదృశ్యమైన సింధుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాలికను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు లోతుగా …

Read More »

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటే ఇలా చేస్తారా…?

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. నగరంలోని హైదర్‌గూడకు చెందిన జ్ఞానేశ్వర్‌, సునీత భార్యాభర్తలు. జ్ఞానేశ్వర్‌ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా సునీత ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సునీతకు సహోద్యోగి శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. …

Read More »

స్మృతి ఇరానీని ఎందుకు అంత మాట అన్నాడు.. బీజేపీ ఎంపీ

ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్‌ రావల్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫైర్‌ బ్రాండ్‌ అంటూ అభివర్ణించారు. సమాచార ప్రసార శాఖ ఆమె చేతిలో దూసుకెళుతోందని, చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆమె చేపడుతున్న నియామకాలు ఉన్నాయని అన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్‌ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా …

Read More »

నిఖార్సైన లీడర్ కు ప్రతిరూపం మంత్రి కేటీఆర్ -ఇలాంటి నేతలు చాలా అరుదు ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …

Read More »

50 సీట్లకు తగ్గిన కేసీఆర్ సర్వే…లెక్క తప్పిన చిన్నారెడ్డి..!

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే..అప్పుడు వరుసగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపులో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో మరోసారి 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 80 సీట్లు వస్తాయని, ఇంకాస్త కష్టపడితే మిగిలిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat