తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీరామారావు వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రముఖ నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమ్రపాలి, టాస్క్ చైర్మన్, ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మేయర్ నరేందర్, …
Read More »వరంగల్ లో 1.20 లక్షల మందికి ఉపాది అవకాశాలు-మంత్రి కేటీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు ఈ రోజు గ్రేటర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నగరంలోని హరితా హోటల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో తమ ప్రభుత్వం నిర్మించనున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో నేరుగా …
Read More »నీ జర్నీ ‘బంగారం గానూ..!’
బంగారం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి భారత్‌కు తరలిస్తున్నారు. కొందరు బ్యాగుల్లోనూ, చెప్పుల్లోనూ, షూస్‌లోనూ బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏకంగా బంగారాన్ని మింగేసి దుబాయ్ నుంచి భారత్‌కు స్మగ్లింగ్ చేస్తున్నారు. కాగా, ఇటువంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేసిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.10 …
Read More »మంత్రి కేటీఆర్ కి నెటిజన్లు మరోసారి ఫిదా ..ఈసారి కేటీఆర్ ఏమి చేశారంటే ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలలోనే కాకుండా నిత్యం అధికారక కార్యక్రమాల్లో కూడా ఎంతో బిజీగా ఉంటారు .అయిన కానీ మరోవైపు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు . నెటిజన్లు పెట్టె సమస్యల పట్ల స్పందిస్తారు .నెటిజన్లు చేసే …
Read More »దేశంలోనే సరికొత్త ట్రెండ్ – సీఎం కేసీఆర్ ముందు ..కేసీఆర్ తర్వాత …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భ్రష్టు పట్టిన దేవాలయాలను ..వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాలను ఆధునీకరిస్తున్న సంగతి తెల్సిందే . దీనిపై ప్రముఖ ఆధ్యాత్మక వేత్త చినజీయ్యర్ స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు …
Read More »కోదండరామ్ హౌస్ అరెస్ట్.. కారణం అదే!
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాగా, ఇవాళ జనగామలో ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను చేపట్టేందుకు టీజేఏసీ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల గొప్పతనాన్ని …
Read More »వస్త్రాలు పంపడం లంచం కిందకే వస్తుంది..భట్టి విక్రమార్క…!
తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు..అధికార టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడంలో భాగంగా చిన్న చిన్న విషయాలపై కూడా రచ్చ చేస్తూ, పనికిమాలిన విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..ఇటీవల బతుకమ్మ చీరలను కాల్చివేయడం కాంగ్రెస్‌కే మైనస్‌గా మారింది. ఇలా ప్రతిదానికి చిల్లర రాజకీయం చేస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నామని కూడా టీ కాంగ్రెస్ నాయకులు గ్రహించడం లేదు..ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలిచిన “కండక్టర్ “…
హేట్సాఫ్ బస్సు కండక్టర్… నువ్వు సామాన్యుడివే కావచ్చు. కాని.. నీ సంకల్ప బలం గొప్పది… నీ మనసు గొప్పది.. గొప్ప వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. ఇక అసలు విషయానికి వస్తే… తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎం యోగనాథన్ తమిళనాడు స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎన్‌ఎస్‌టీసీ)లో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. వయసు 48 ఏండ్లు. కాని..పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు సాయంగా గొప్ప మనసుతో గత 28 …
Read More »ఆడపడుచు చేతిలో పరాభవం పొందిన ప్రతిపక్ష కూటమి….
“పద్నాలుగేండ్ల అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో అవమానాలను అవహేళనలను భరించి అన్నింటికి ఎదురుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తర్వాత అపజయం ఎరగకుండా విజయాలను వెంటపెట్టుకున్నారు. 2014 ఎన్నికల నుండి నిన్నటి సింగరేణి వరకు వెనుతిరిగి చూసిన దాఖలాలు లేవు.నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను సైతం తన చాణక్యతో ఎదురుకుని ఘనవిజయం సాధించి హరీష్ రావు తనను …
Read More »ఈ విషయం తెలిస్తే ఇక “అక్కడ ” బంగారం కొంటారా ..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఏ హోర్డింగ్ చూసిన..ఏ టీవీ ఛానల్ మార్చిన ప్రతి పది నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాడ్ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ అయిన లలితా జ్యువెలరీ గురించే .ఈ యాడ్ లో ఆ సంస్థకు ఛైర్మన్ అయిన కిరణ్ కుమార్ కనిపిస్తూ . “బంగారం షాపులకు వచ్చేవారు బాగా రిచ్ అని అనుకుంటారు .అందుకే మా దగ్గర మీకు నచ్చిన …
Read More »