అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట ఆర్వోబీ,శంకుస్థాపన, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ …
Read More »భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం..మంత్రి కేటీఆర్
భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగం కల్పించి … వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు శంకుస్థాపనం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి …
Read More »కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
వరంగల్ నగరానికి సరికొత్త శోభను చేకూరుస్తూ నాలుగు ప్రతిష్టాత్మక ప్రగతి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు కాజీపేట ఆర్వోబీకి శంకుస్థాపన, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం శంకుస్థాపన చేశారు సీఎం. మరికాసేపట్లో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. బహిరంగ …
Read More »బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం …
భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరామ్ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ …
Read More »చివరికి రేవంత్ తో కల్సి పార్టీ మారేది వీళ్ళే ..?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మరో ఇరవై ఐదు మందితో కల్సి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డితో పార్టీ మారేది ఇరవై ఐదు మంది కాదు అంట . కేవలం రాష్ట్రంలో మంచిర్యాల ,ఆదిలాబాద్ ,వరంగల్ ,నల్గొండ జిల్లాల నుండే నేతలు పార్టీ మారుతున్నారు …
Read More »మార్కెట్ కమిటీల చైర్మన్లకు టీసర్కార్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీల చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించించింది. మార్కెట్ కమిటీల చైర్మన్లకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.. సెలెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నెల జీతం రూ. 2000 నుంచి రూ. 25,000కు పెరిగింది. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ చైర్మన్ జీతం రూ. 1500 నుంచి రూ.20,000కి చేరింది. ఇతర అన్ని గ్రేడ్ల మార్కెట్ కమిటీ చైర్మన్లలకు …
Read More »ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో యువకులదే కీలక పాత్ర..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకులే కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 30మంది బీజేపీ యువకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు … రాష్ట్ర౦లో నిరుద్యోగ యువతి యువకులకు …
Read More »ఫాం టూ ఫ్యాషన్‌లో టెక్స్‌టైల్ పార్క్ పనులు..కేటీఆర్
ఫాం టూ ఫ్యాషన్ స్లోగన్‌తో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పనులు పూర్తికానున్నట్లు రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పరిశ్రమలో పెట్టుబడులకు 22 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హరిత కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్
కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని.. గ్రూప్ తగాదాలతో నాయకత్వం లేని పార్టీగా అది మారిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటిస్తున్న మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరిదారి వారిదేన్నారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదన్నారు. కనుమరుగైన పార్టీ టీడీపీ అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ బలోపేతానికి దోహదచేస్తుందన్నారు. …
Read More »గంజాయి కేసు -మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు నమోదు ..
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. నగరంలో చిక్కడపల్లి పీఎస్‌లో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తీ పై గంజాయి ను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించేందుకు కట్ర పన్నారనే ఆరోపణలపై …
Read More »