Home / TELANGANA (page 1148)

TELANGANA

గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌..కేసీఆర్ ఆదేశం..!

భారతదేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . చార్మినార్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలని, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం సబర్మతి నది ఫ్రంట్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. …

Read More »

స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్  కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం …

Read More »

హైదరాబాద్‌లో ఉబర్, ఓలా సేవలు నిలిపివేత

ఊబర్‌, ఓలా క్యాబ్‌ సర్వీసులు బంద్‌ చేపడుతున్నట్లు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్‌ డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . హైదరాబాదు నగరంలో  ఊబర్‌, ఓలా సంస్థల్లో లక్షన్నరకు పైగా కార్లు తిరుగుతున్నాయని.. లక్షలు అప్పులు చేసి కార్లు కొనుక్కున్న ఎంతో మందికి ఉపాధి లభించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ …

Read More »

టీడీపీ నుండి రేవంత్ రెడ్డి అవుట్..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు …

Read More »

నిజం ఒప్పుకున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …

Read More »

శ్రీధర్ బాబు కేసులో మరో కొత్త ట్విస్ట్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై  అతని అనుచరులు సుదర్శన్‌, బార్గవ్‌పై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి  ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు జరపటంతో అసలు బాగోతం బయటపడింది. సుదర్శన్, భార్గవ్‌లను విచారించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌బాబుతోపాటు సుదర్శన్, …

Read More »

నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్‌బండ్..పోచారం

తెలంగాణ రాష్ట్ర౦లోని కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం  మాట్లాడుతూ…. రూ.6 కోట్లతో కల్కి చెరువును అభివృద్ధి చేస్తున్నం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. చెరువు మధ్యలో దిమ్మపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. ప్రజలు సేదతీరడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం. …

Read More »

తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం..జయేష్ రంజన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని  హైటెక్‌సిటీ హెచ్‌ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సదస్సుఈ రోజు  ప్రారంభమైంది. ఈ  సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయష్‌రంజన్ మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం …

Read More »

“ఓటుకు నోటు “కేసులో రేవంత్ కు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలుసా ..?

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …

Read More »

అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించే అంశాలివే!

ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ నిర్ణ‌యించిన విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ బేటీ అయ్యింది. ఈ భేటీలో అసెంబ్లీ స‌మావేశాలో ప్ర‌ధానంగా చ‌ర్చించాల్సి న అంశాలు, ప్ర‌భుత్వం త‌రుపున ప్ర‌వేశ‌పెట్టాల్సిన బిల్లులు, తీర్మానాల‌పై చ‌ర్చించి ఆమోద ముద్ర వేయ‌నున్నారు. కాగా, గత అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat