Home / TELANGANA (page 1147)

TELANGANA

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భారత్ జట్టులోకి

భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్‌ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్‌ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి …

Read More »

టీఆర్ఎస్ లోకి భారీ వలసలు ..

తెలంగాణ రాష్ట్రమంతా  అధికార పార్టీ టీఆర్ఎస్  పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామ పంచాయతిలోని శాంతినగరం, మామిడిగూడెం గ్రామాల్లోని సుమారు 500 మంది సి‌పి‌ఐ ఎం‌ఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో …

Read More »

మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు ..కార్యకర్తలు ..

తెలంగాణ  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో యువకులే కీలక పాత్ర పోషించాలి అని మంత్రి హరీష్ రావు  అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 40మంది బీజేపీ యువకులకు మంత్రి హరీష్ రావు గారు తెరాస పార్టీలోకి స్వాగతం పలికారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అని…నిరుద్యోగ యువతి యువకులకు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం అని..సిద్దిపేట లో నిరుద్యోగులకు పోటీ …

Read More »

బ్రేకింగ్ న్యూస్-26 వేల పోలీస్‌ కొలువులు…

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న…

తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న ప్రదానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ రోజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా …

Read More »

కొట్టినా, తిట్టినా.. ఏరోజుకైనా మారుతాడని భరించింది… చివరకు దాన్ని కోసేసింది

కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్‌(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …

Read More »

ఏఐబిపి.ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష..!

సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు  కేంద్రప్రభుత్వాన్ని కోరనునున్నారు. రేపు  ధిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశం లో మంత్రి హరీష్  పాల్గొననున్నారు. ఈ మేరకుఈ రోజు  సెక్రెటేరియట్ లో ఉన్నతాధికారులతో హరీష్ రావు సమీక్షించారు. ఎస్.ఆర్. ఎస్.పి కింద31 కోట్లు, …

Read More »

ఓవైసీ మాట‌ల్లోనే  కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి, స్వ‌రాష్ట్ర ప్ర‌ధాత, టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ గురించి మ‌రో కితాబు ద‌క్కింది. తాజా మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కేసీఆర్ పాత్ర‌ను ప్ర‌శంసించిన సంగ‌తి మ‌రువ‌క ముందే..భ‌విష్య‌త్తులో జాతీయ రాజ‌కీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పోషించ‌నున్న పాత్ర‌ను ఏఐఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌శంసించారు. ఒకే పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డే జ‌మానా ముగిసిపోయింద‌ని…2019లోకేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పడుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర …

Read More »

యువతకు స్వయం ఉపాధి కోసం రెండు లక్షలు ఆర్ధిక సహాయం …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం అయింది .ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా …

Read More »

మైనారిటీ పాఠశాలలు భేష్..! అసదుద్దీన్ ఒవైసీ ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. మైనారిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat