గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై అక్రమ నిర్మాణ తొలగింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ నేడు ప్రారంభించింది. నాలాలపై అత్యంత క్రిటికల్‌గా ఉన్న 738 అక్రమ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన కూల్చివేయాలని నిర్ణయించినందున అక్రమ నిర్మాణదారులకు ఇప్పటికే నోటీసులు జారీచేశారు.నాలాల ఆక్రమణల కూల్చివేతలో, ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు సిద్ధంగా ఉన్న వాంబే కాలనీలను కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పటిష్టమైన పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు. జరిగిన కూల్చివేతలు * ముర్కినాలా పరివాహక ప్రాంతాలైన …
Read More »గ్రూప్-1 ఫలితాలు విడుదల
2011 గ్రూప్ -1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 121 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది.ఏడేళ్లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ tspsc.gov.in లో చూడొచ్చు.
Read More »ఆ కార్పొరేటర్ కు మంత్రి కేటీఆర్ వార్నింగ్..
హైదరాబాద్ నగర అభివృద్ధి పై టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో ఈ రోజు బేగంపేటలోని హరితప్లాజాలో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన చైతన్యపురి కార్పొరేటర్ పై మంత్రి కేటీ ఆర్ ఫైర్ అయ్యారు .చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ?.. అధికారులు మీ డివిజన్‌లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి …
Read More »కావాలనే రేవంత్ ను బయటకు పంపేశారు.. భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..ఈ నేపద్యంలో టీటీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొంతమంది సీనియర్లు పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ సంక్షోభానికి కారణమైన వ్యక్తే ఇప్పుడు పార్టీ నుంచి రేవంత్ బయటకు వెళ్లడానికి కారణమని అన్నారు. పార్టీ నుంచి రేవంత్ వెళ్తున్నారని తెలిసి విజయవాడలో నిర్వహించిన టీటీడీపీ నేతల సమావేశంలో …
Read More »నామా నాగేశ్వరరావు ఒక సెక్స్ ఉన్మాది
టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే …
Read More »జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో జనసేన ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు. కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు ఇద్దరు ముఖ్యులకు అప్పగింశారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Read More »రేవంత్ బాటలో మరో సీనియర్ నేత-టీడీపీకి గుడ్ బై
టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో పార్టీ ముఖ్యనేత అయిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల రేవంత్‌తో పాటుగా నరేందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిశారని వార్తలు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ఏసీబీ భావించిన విషయం తెలిసిందే.
Read More »రేవంత్ రాజీనామా.. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్..
కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి…కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంటనే స్పందించారు. మిత్రపక్ష అధినేత అయిన చంద్రబాబు నాయుడికి వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని, కాంగ్రెస్‌లో చేరకుండా అన్ని …
Read More »ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి …
Read More »టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
ఏపీ అధికార పక్షం టీడీపీ తెలంగాణలో చేతులెత్తేసినట్లేనని అక్కడ టీడీపీ దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …
Read More »