దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సుకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను తెలంగాణ …
Read More »జహంగీర్ పీర్ దర్గాకు సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పవిత్ర పుణ్యక్షేత్రమైన జహంగీర్ పీర్ దర్గాకు త్వరలో వస్తున్నారు.అందులో భాగంగా ఈనెల 10వ తేదీన సీఎం దర్గాలో 51 యాటల ద్వారా న్యాజ్ (కందూరు)మొక్కును చెల్లిస్తున్నారు.ప్రత్యేక ప్రార్ధనల ఏర్పాట్ల పరిశీలన కోసం రేపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తొ పాటు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి దర్గాకు వస్తున్నట్టు వక్ఫ్ అధికారులు తెలిపారు ఈరోజు శనివారం నాడు రంగారెడ్డి జిల్లా …
Read More »తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …
Read More »ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయా.. లవర్ కూడ
తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు …
Read More »వీకెండ్లలో మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారంటే….
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేజ్ త్రీ సెలబ్రిటీలతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడనే సంగతి తెలిసిందే. సహజంగా ఈ కేటగిరీలో ఉన్నవారు వారాంతాల్లో సరదాగా గడుపుతుంటారు..అయితే బిజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేస్తుంటారు అనే ఆసక్తి అందరికీ ఉండే సంగతి తెలిసిందే. దీనికి బీబీసీ తెలుగులో ఇంటర్వ్యూలో ఆయనే క్లారిటీ ఇచ్చారు. మీ వారాంతాలు ఎలా ఉంటాయనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…“వీకెండ్లు …
Read More »రేవంత్‌ను..కోదండరాంను..వాయించేసిన మంత్రి కేటీఆర్
సముద్రాలు ఉప్పొంగి పోయి తెలంగాణకు వస్తాయి. రాహుల్ గాంధీ అంతర్జాతీయ నేత, రేవంత్ జాతీయ నాయకుడు అవుతారని అంటున్నారు’….ఇది రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఏం జరుగనుందని బీబీసీ వంటి ప్రముఖ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ పంచ్ రిప్లై. మీడియా ప్రచారంతో తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని…కొందరు వ్యక్తులు ఇది నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. బీబీసీ తెలుగు చానల్‌తో లైవ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు ఇంటర్యూలో …
Read More »బాబుకు దిమ్మతిరిగిపోయేలా కేటీఆర్ సూటి ప్రశ్న
నోరు తెరిస్తే చాలు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని..ప్రపంచ పటంలో పెట్టానని ప్రగల్భాలు పలికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తన ప్రచారానికి వాస్తవానికి ఎంతో తేడా ఉందని…బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి స్పష్టం చేశారు. గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్, చంద్రబాబు వలే…హైదరాబాద్ నగరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముద్ర ఏమైనా ఉండనుందా అని జర్నలిస్టుల అడిగిన …
Read More »ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ఇజ్జత్ తీసేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవంచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము చేయని కామెంట్లను తమకు ఆపాదిస్తూ…వారు చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ…`ఇంటికో ఉద్యోగం విషయంలో ప్రచారం సరికాదన్నారు.‘కాంగ్రెస్ వారు ఏపీలో చంద్రబాబు మ్యానిఫెస్టోను మాకు ఆపాదిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమని ఆధారాలతో చూపిస్తే..అంటే…ఇక్కడే రాజీనామా చేస్తా…లక్ష ఉద్యోగాలు అన్నాం…లక్షా 12వేలు ఇస్తాం. ఈ విషయం తెలియని వారు..తిమ్మిని బమ్మిని చేస్తే …
Read More »సీఎం పీఠంపై కేటీఆర్…మనసులోని మాట విప్పిన యువమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మనసులో సీఎం పీఠంపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? తన తండ్రి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనపై ఆయన భావాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై కేటీఆర్ స్పందన ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలకు బీబీసీ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిగా మీ పేరు వినిపిస్తోందని సదరు జర్నలిస్టు ప్రస్తావించగా…“సీఎం …
Read More »