Home / TELANGANA (page 1118)

TELANGANA

సర్కారు పిలుపుతో….ద్వితీయ శ్రేణి నగరాల బాటపట్టిన సీఐఐ

హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన నేపథ్యంలో ఇందుకు తగినట్లుగా సీఐఐ తెలంగాణ ముందడుగు వేసింది. హైదరాబాద్‌ తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వరంగల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిట్‌ వరంగల్‌తో పాటు, కిట్స్‌ కాలేజీ వరంగల్‌లో కెరీర్‌ గైడెన్స్‌ సెషన్స్‌ను నిర్వహించి పరిశ్రమలో ఉన్న నూతన అవకాశాలు, ఇతర ప్రత్యామ్నాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ …

Read More »

కంచ‌ర్ల‌ భూపాల్‌రెడ్డిని టీడీపీ మోసం చేస్తే…టీఆర్ఎస్ గౌర‌వించింది

తెలంగాణ అభివృద్ధి అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్న తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, కంచర్ల భూపాల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ స‌ముచిత గౌర‌వం ఇచ్చింది. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రులు కేటీఆర్, ఈట‌ల రాజేంద‌ర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బంగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ భూపాల్ రెడ్డిని నల్గొండ ఇంచార్జ్ గా నియమిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్ర …

Read More »

దేశానికి, రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్‌..మంత్రి కేటీఆర్‌

ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ జిల్లాలో లక్షల మంది బాధ పడుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని కానీ ఇప్పుడు క‌ప‌ట ప్రేమ‌ను చాటుతున్నార‌ని మండిప‌డ్డారు. నల్గొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ …

Read More »

టీఆర్ఎస్‌ను నాడు చుల‌క‌న చేసినోళ్లే…నేడు కీర్తిస్తున్నారు..మంత్రి ఈట‌ల

తెలంగాణ వస్తే పరిపాలించుకోవటం చేతకాదు అని హేళ‌న చేసిన‌వారే…ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్ర‌శంసిస్తున్నార‌ని రాష్ట్ర ఆర్థిక‌ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‌ పార్టీని చులకన చేసిన పార్టీలు… నాయకులు ఇప్పుడు త‌మ పాలనను ప్రశంసిస్తున్నారని వివ‌రించారు. నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

శవ‌రాజ‌కీయాలు కాదు..ఉత్త‌మ్ 2009 ఎస్సీ మ‌ర‌ణాల‌పై స్పందించు..ఓదెలు

ఎమ్మార్పీఎస్ ఆందోళ‌న‌లో మ‌హిళా కార్య‌క‌ర్త మ‌ర‌ణించ‌డంపై ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు విచారం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విప‌క్షాలు శ‌వ‌రాజ‌కీయాలు చేయడం స‌రికాద‌ని అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి పట్ల సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారని తెలిపారు. వారి కుటుంబానికి నిండు అసెంబ్లీ సాక్షిగా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని విప్ ఓదెలు తెలిపారు. వారి కుటుంబంలో ఒక్కరి …

Read More »

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో లేవర్ అండ్ ఉడ్..

న్యూజిలాండ్ కు సంబంధించిన ప్రముఖ క్రికెటింగ్ మెటీరియల్ తయారీ సంస్థ ‘లేవర్ అండ్ ఉడ్’తమ షోరూమ్ ను యావత్తు భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభించారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఈ షోరూమ్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆ షోరూమ్ లోనే సరదాగా కాసేపు కేటీఆర్ క్రికెట్ ఆడారు.‘లేవర్ అండ్ ఉడ్’ ప్రతినిధి విసిరిన రెండు బంతులను కేటీఆర్ …

Read More »

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డును  చేసింది.మొత్తం  నలుగురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు ఏ. వెకంటేశ్వర రెడ్డి చైర్మెన్‌గా ఉంటారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డులో ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, ఎస్‌ఏటీఎస్‌లు కన్వీర్లుగా ఉంటారు.

Read More »

ప్రతిపక్షాలకు కరెంట్ షాక్ లాంటి వార్తే-కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు చీకట్లో బ్రతకాల్సి వస్తుంది .కరెంటు లేక తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటుంది అని ఎద్దేవా చేశారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడాదిలోనే రెప్పపాటు …

Read More »

భారతి మృతిపై శాసనసభలో సీఎం ప్రకటన..!

ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. భారతి మృతిపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఎమ్మార్పీఎస్ పిలుపునివ్వడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో హైదరాబాద్ కలెక్టరేట్ గేటు తోసుకుని.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. …

Read More »

భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat