Home / TELANGANA (page 1112)

TELANGANA

చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్కాసత్తయ్య(82) మృతి పట్ల ముఖ్యమంత్రి  కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చుక్కా సత్తయ్య మృతి తీరని లోటని సీఎం అన్నారు. తెలంగాణతోపాటు యావత్‌దేశం గర్వించదగ్గ కళాకారుడిగా చుక్కాసత్తయ్య ప్రపంచఖ్యాతిని ఆర్జించారని పేర్కొన్నారు. చుక్కాసత్తయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Read More »

త్వ‌ర‌లో మ‌రో 8వేల టీచ‌ర్ ఉద్యోగాలు..క‌డియం

వ‌చ్చే ఏడాది మ‌రో 8వేల టీచ‌ర్ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శాసనసభలో తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీలు- భర్తీపై సభ్యులు గ్యాదరి కిషోర్, వంశీచందర్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి ,శ్రీనివాస గౌడ్, సున్నం రాజయ్యలు అడిగిన వివిధ సందేహాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేసే విధంగానే నోటిఫికేషన్ …

Read More »

రెండు విడ‌త‌లుగా..జిల్లాకు 16 వేల డబుల్ బెడ్రూంలు..మంత్రి తుమ్మ‌ల‌

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ త‌పిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శంసించారు. అసెంబ్లీ లాబీలో గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ కల్లా ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 6 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్న‌ట్లు తెలిపారు. జిల్లాకు రెండు విడతలుగా 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు అయ్యాయ‌ని వివ‌రించారు. ఖమ్మంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాపీ మేస్త్రీలకు …

Read More »

నేత‌న్న‌ల మ‌న‌సు తెలిసిన‌ తామేం చేస్తున్నామో చెప్పిన మంత్రి కేటీఆర్‌

16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాల నేత‌న్న‌ల మ‌న‌సు తెలిసిన స‌ర్కార్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ‌లో ప‌రిపాలిస్తోంద‌ని రాష్ట్ర చేనేత‌,జౌళి శాఖ‌, ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత మరియు మరమగ్గాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మరియు ఋణ మాఫీ గురించి ప్రకటన చేస్తూ మంత్రి కేటీఆర్ ప‌లు అంశాలు వివ‌రించారు. మంత్రి కేటీఆర్ ప్ర‌క‌ట‌న ఈ విధంగా సాగింది. “వ్యవసాయం తర్వాత మనదేశంలో అతి …

Read More »

‘వీ6’కు బిత్తిరి సత్తి రాజీనామా…

తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, ‘తీన్ మార్’ ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియాస్ రవి, తాను మొదటి నుంచి పని చేస్తున్న ‘వీ6’ చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. చానల్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ మేనేజ్ మెంట్ అనుమతిచ్చింది. సత్తి ప్రైవేటు షూటింగ్ లకు కూడా సంస్థ కెమెరాలను …

Read More »

నేతన్నను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు..కేటీఆర్

రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని..నూలు, సిల్క్, డై, ఉన్ని రసాయనాల సబ్సిడీని 40 శాతానికి పెంచామని కేటీఆర్ తెలిపారు. సబ్సిడీ కోసం రూ.100 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. …

Read More »

అరవై ఏళ్ళ చీకటిని చీల్చిన తెలంగాణ సూర్యుడు కేసీఆర్

“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు. దీనికి అనేక కారణాలే ఉన్నాయి, ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు, మొదటి సంతకం …

Read More »

త్వరలో మహబూబ్‌నగర్‌లో ఐటీపార్క్.. కేటీఆర్

శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. టీహబ్ సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుందన్నారు. స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించామన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం కానుంది. లక్షా 20వేల ఐటీ ఎగుమతుల …

Read More »

రేవంత్ పై జోకులేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లు

తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాల‌ని ఆకాంక్షించిన టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ చేరిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన‌ట్లు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌క‌పోగా…మ‌రోవైపు ఆయ‌న గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియ‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ …

Read More »

ఏపీలో మంత్రి హరీష్ రావు కటౌట్లు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు . ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat