ఖమ్మం జిల్లా సత్తుపల్లిని అదర్శ మున్సిపాలిటీగా మార్చాలని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. సత్తుపల్లిని ఒక మోడల్ మున్సీపాలిటీగా మార్చేందుకు అవసరం అయిన పనులను ప్రారంభించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ …
Read More »గజ్వేల్ నుండి పోటీ చేస్తా.. కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోటీ చేయమని కోరుతున్నాననికాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు .ఇవాళ అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ గెలవలేరని, అక్కడ తానే గెలుస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేయాలి లేదా తానే గజ్వేల్ లో పోటీ చేస్తానని అన్నారు.50 వేల …
Read More »వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్ మహానగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం….
వచ్చే ఏడాదిలోగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక మంత్రి కే తారకరామారావు తెలిపారు. నగర పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ పూర్తి అయినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వచ్చే 12 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు జలమండలి కార్యాలయంలో …
Read More »తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.ఈ రోజు ఉదయం శాసన సభ ప్రారంభమయిన తర్వాత సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, టీహబ్, చేనేత పరిశ్రమపై మాట్లాడారు. ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి సడలింపు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కడియం సమాధానం ఇచ్చారు. అనంతరం సభలో మైనార్టీ సంక్షేమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎం కేసీఆర్ …
Read More »అధికారికంగా రెండో భాషగా ఉర్దూ..
తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో ఈ రోజు మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. శాసనసభలో హామీ ఇస్తున్నా.. కచ్చితంగా వందశాతం ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం. సమైక్య పాలకులు మైనార్టీల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఎవరినీ నిందించి కూడా లాభంలేదు. అంతే కాకుండా దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంట్‌లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారని …
Read More »రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …
Read More »స్పెషల్ డీఎస్సీ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ ..
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి చర్చ జరిగింది .ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పలు ప్రశ్నలను లేవనెత్తారు .సభలో సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా …
Read More »తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More »ముగ్గురు అన్నలు చెల్లెలును ఇంట్లోనే గొలుసులతో కట్టేసి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్యలు చెల్లిని చిత్రహింసలకు గురి చేశారు. భార్యల మాటలు విన్న ముగ్గురు అన్నలు చెల్లెలు గీతకు నరకం చూపించారు. ఆమెను ఇంట్లోనే గొలుసులతో కట్టేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంట్లో పనులు చేయించుకున్న తర్వాత గొలుసులు వేసి బంధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అన్న వదినల వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది గీత. అన్నయ్యలు, వదినల చిత్రహింసలు …
Read More »మండలి సాక్షిగా కాంగ్రెస్ నేతల కుట్రను బయటపెట్టిన మంత్రి హరీశ్
కాంగ్రెస్ నేతల ద్వంద్వ విధానాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ గ్రెస్ నాయకులు రైతులు, నీళ్లు, సెంటిమెంట్ లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..ఇలాంటి పనులు చేయవద్దని…ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని కోరారు. “మాకు అన్ని ప్రాంతాలు సమానమే. ఏ ఒక్క ప్రాంతానికి నష్టం చేయం. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు. …
Read More »