Home / TELANGANA (page 1090)

TELANGANA

కోళ్ల పరిశ్రమకు తెలంగాణ పుట్టినిల్లు.. మంత్రి ఈటెల

కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ …

Read More »

ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలి.. మంత్రి తుమ్మల

పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని …

Read More »

మోదీ,ఇవాంకా పాల్గొనే సదస్సుకు కొత్తగూడెం యువకుడు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం వేదికగా 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రంలో ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.సాయి సుబ్రమణ్యం నవభారత్‌ పాఠశాలలో 10వ తరగతి, కృష్ణవేణి కళాశా లలో ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలో బిట్స్‌ పిలానీ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. సుమారు 1500మంది యువ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు …

Read More »

గడ్కారీతో మంత్రి హరీశ్ రావు భేటీ

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయాలూ చర్చలు జరిపారు. వీటి విషయంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తామని గడ్కారీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా హరీశ్.. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని …

Read More »

మ‌త్తు మందు ఇచ్చి మ‌రీ.. వాచ్‌మెన్ ఏం చేశాడో తెలిస్తే ఛీ..ఛీ అంటారు!

అస‌లు మ‌నం మాన‌వీయ స‌మాజంలో ఉన్నామా? అంటూ మ‌నుషుల రూపంలో ఉన్న ప‌శువులు చేసిన ప‌నులు వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికి ఇటువంటి ప్న‌శ్నే త‌లెత్తుతుంద‌న్న మాట వాస్త‌వం. మ‌రీ కొంచెం లోతుగా ఆలోచిస్తే.. మ‌న చుట్టూ ఉన్నది అస‌లు మ‌నుషులేనా? అని ప్ర‌శ్నించుకోక త‌ప్ప‌దు. అయితే, ఓ వాచ్‌మెన్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం ఇటువంటి వాడిని ఎన్నింటితో పోల్చినా త‌క్కువే అని అంటారు. కారణం కూడా అదే …

Read More »

“నారాయణ ” కళాశాల విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఏపీ మంత్రి నారాయణ కు సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్ధిని ఆత్మహత్యకి పాల్పడింది .విషయానికి వస్తే నగరంలో వెంకట్రావు నగర్ లో నారాయణ కళాశాల్లో భద్రాది-కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేశ్వర్ గౌడ్ కూతురు నవ్యశ్రీ ఇంటర్మీడియట్ చదువుతుంది . ప్రిన్సిపాల్ చంద్రిక ,అధ్యాపకురాలు కీర్తి కల్సి గత ఆరు నెలలుగా నవ్యశ్రీని బాగా చదవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు .ఆదివారం నవ్యశ్రీపై …

Read More »

మన చార్మినార్ కు మరో గుర్తింపు..!

హైదరాబాద్ లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అద్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత ను చేపట్టడం ద్వారా దేశం లోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకై దేశంలో 10  ప్రముఖ స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది. ఈ పది ఐకాన్ లో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం  ప్రకటించింది. దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను …

Read More »

125 అంబేడ్క‌ర్ విగ్ర‌హంలో మ‌రో ముంద‌డుగు

తెలంగాణ రాష్ట్ర స‌చివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆలోచనకు అంబేడ్క‌ర్ విగ్రహాకమిటీ తుదిరూపం ఇచ్చింది.ఈ  మేరకు మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం మధ్యాన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంవేషమై అంతిమనిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట …

Read More »

మంత్రి జ‌గ‌దీష్‌ రెడ్డి చ‌ర్చ‌లు…సమ్మె విరమించుకున్న సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు

సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు స‌మ్మె విర‌మ‌ణ అయింది. కోర్టులో కేసులను ఉపసంహరించు కొని రేపటి నుండి విదుల్లోకి హాజరు కానున్నామని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాద్యాయుల సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షులు యమ్.డి అనీషా, శ్రీవిష్ణు ప్రకటించారు. ఏడు డిమాండ్లతో ఈ నెల అరునుండి ఈ సంఘం సమ్మెకు దిగిన విషయం విదితమే.ఈ క్రమంలో వారు మంగళవారం రోజున ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాతురి సుధాకర్ రెడ్డి …

Read More »

జానారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat