Home / TELANGANA (page 1089)

TELANGANA

మెట్రో ప్రయాణం..ప్రతీ ప్రయాణికుడు పాటించాల్సినవి.. చేయకూడనివి ఇవే

ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో ప్రయాణీకులు స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద్ నింబార్గి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ప్రయాణికుడు ప్రయాణంలో పాటించవలిసిన అంశాలపై సూచనలు …

Read More »

మెట్రో ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలివే!

ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రోరైలులో ప్రయాణించాలనుకునేవారు ఎలా వ్యవహరించాలో వివరిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో బుధవారం ఓ ప్రకటన చేసింది. స్టేషన్‌కు చేరుకున్నప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేవారకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఎస్కలేటర్స్‌పై వెళ్లేటప్పుడు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కాలి. ఎస్కలేటర్ ప్రారంభం, మధ్య, చివరలో ఎరుపు రంగులో …

Read More »

ఇవాంకా ట్రంప్..కాలు మోపేది అక్కడే ..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 28న ఆ సదస్సు ప్రారంభంకానున్నది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి బదులుగా ఇవాంకా నేరుగా బేంగపేట విమానాశ్రయంలో దిగనున్నట్లు సమాచారం. అదే రోజున మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం వస్తున్న ప్రధాని మోదీ కూడా బేగంపేట విమానాశ్రయంలోనే దిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ …

Read More »

మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .ఇప్పటికే పలుమార్లు తన దృష్టికి వచ్చిన సమస్యను అక్కడక్కడే పరిష్కరించి అండగా ఉంటూ వస్తున్నా సంగతి మనకు తెల్సిందే .తాజాగా ముఖ్యమంత్రి ప్రముఖ రచయిత కేవీ నరేందర్ అనారోగ్య పరిస్థితి గురించి తనకు తెలిసిన వెంటనే స్పందించి రూ.15 లక్షలు మంజూరు చేయడంతోపాటు నిన్న బుధవారం నాడు ఆ …

Read More »

చెరుకు రైతుల‌కు లాభాలు అందించండి..ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యాల‌తో మంత్రి కేటీఆర్‌

చెరుకు రైతులకు తమ పంటకు  లాభసాటి ధర చెల్లించాలని చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కే తార‌క‌ రామారావు కోరారు. రాష్ర్టంలోని చెరుకు అభివృద్ది సంఘాల చైర్మన్లు మరియు ఫాక్టరీల యాజమాన్యాలతో ఈ రోజు సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రైతుల‌కు న్యాయం చేసే రీతిలో రాష్ట్ర ప్ర‌భుత్వం కృషిచేస్తున్న అంశాల‌ను గుర్తిచేశారు. ఈసారి మంచి వర్షాల వలన రాష్రంలో గత ఏడాది …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోలకు  తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీలు, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Read More »

టీఎస్‌పీఎస్‌సీ చైర్మ‌న్‌తో మంత్రి కేటీఆర్ భేటీ…ఉద్యోగాల భ‌ర్తీపై ఆరా

తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి  హామీ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కే తార‌క‌రామారావు, లక్ష్మారెడ్డిలు ఈరోజు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపినట్లు మంత్రి కే తార‌క‌రామరావు అన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, …

Read More »

విమ‌ర్శ‌కుల‌పై మంత్రి కేటీఆర్ రిప్లై..నెటిజ‌న్ల ఫిదా..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోమారు త‌న ప‌రిణ‌తిని క‌న‌బ‌ర్చారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రాష్ట్ర  స్థితప్రజ్ఞతతో స్పందించారు. వ్యక్తిగతంగా దూషించే వారు, పరుష పదాలు ఉపయోగించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ఫేస్‌బుక్‌ పేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఉదంతాన్ని రాజేశ్‌ పెండ్లిమడుగు అనే ఓ …

Read More »

విద్యాశాఖ బ‌లోపేతానికి 2వేల కోట్లు..కొత్త ఉద్యోగాల భ‌ర్తీ.. డిప్యూటీ సీఎం క‌డియం

రాష్ట్రంలో విద్యారంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. గడచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈరోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థులే కేంద్రంగా, ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా… వచ్చే …

Read More »

రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర అట‌వీశాఖ‌

తెలంగాణ రాష్ట్ర అట‌వీ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణలో 40 రకాల వృక్ష జాతులపై ఇప్పటిదాకా పెంచటం, కొట్టివేత, తరలింపులపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది.  రైతులకు మరింత మేలు, అదనపు ఆదాయం కల్పించటమే లక్ష్యంగా ఈ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సిట్ రూల్స్, 1970 నుండి 40 జాతుల చెట్లను మినహాయించి ప్రభుత్వము G.O.Ms.No.31ని అటవీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat