Home / TECHNOLOGY (page 28)

TECHNOLOGY

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై అందులో టైప్ చేసే క్యారెక్టర్ల నిడివి 280కి పెరగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. త్వరలోనే యూజర్లకు పెరిగిన క్యారెక్టర్ల నిడివి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిమిట్ కేవలం 140 క్యారెక్టర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొత్త యూజర్లను రాబట్టడంలో బాగా వెనుకబడిందని సమాచారం. అందులో భాగంగానే మరింత మందిని యూజర్లను చేర్చుకునేందుకు …

Read More »

రేపే నోకియా 8 లాంచింగ్‌..ఫీచర్స్‌ ఏమిటో తెలుసా…?

నోకియా అభిమానాలు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హై-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ రేపే భారత్‌లోకి లాంచ్‌ కాబోతుంది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను రేపు భారత్‌లో లాంచ్‌ చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సర్వం సిద్ధం చేసింది. వెనుక వైపు రెండు కెమెరాలతో నోకియా 8 భారత మార్కెట్‌లోకి వస్తోంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో రాబోతున్న కంపెనీ తొలి డివైజ్‌ కూడా నోకియా …

Read More »

జియో 4 జీ ఫీచర్‌ ఫోన్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది …?

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్‌ జియో  4 జీ ఫీచర్‌ ఫోన్‌ ఫస్ట్‌ లుక్‌  ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్‌ లవర్స్‌ ముందే భయపడినట్టుగానే ఇందులో  పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌లు  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌  లేవని తాజా రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది.  ఇది  షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేప‌టి(సెప్టెంబర్‌ 24) నుంచి  కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే   …

Read More »

ఎల్‌జీ క్యూ6 ప్లస్‌ విడుదల …

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల  సంస్థ ఎల్‌ జీ మరో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల  చేసింది.  క్యూ 6 సిరీస్‌కు కొనసాగింపుగా క్యూ 6 ప్లస్‌ పేరుతో కొత్త మొబైల్‌ను  విడుదల చేసింది.  అన్ని రీటైల్‌ స్టోర్లలో  దీని ధర రూ. 17,990గా ఉంది.  4జీబీర్యామ్‌, 64జీబీ  స్టోరేజ్‌ ఆప్షన్‌తో  ఆస్ట్రో బ్లాక్ , ఐస్ ప్లాటినం కలర్స్‌లో లభ్యం. క్యూ 6 ప్లస్‌ లాంచింగ్‌  తో ఎల్‌జీ కూడా రూ. …

Read More »

భారతదేశపు తొలి డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్

చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్‌ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న …

Read More »

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన ఇంటెక్స్ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ సి1’ను విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పీచర్లు ఇలా ఉన్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 …

Read More »

వాట్సాప్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్‌…

ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్‌ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్‌ మెమొరీలో స్టోర్‌ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్‌ స్టోరేజ్‌ …

Read More »

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999

ఆపిల్‌ తన ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్‌ X అనే స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా పాత ఐఫోన్లన్నింటి ధరలను తగ్గించేసింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధర కోత పెట్టింది. ఈ ధరల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6, …

Read More »

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!

యాపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 7, 7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ  ప్రకటించింది. దీంతో యాపిల్‌ ఐఫోన్‌ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల …

Read More »

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది.      అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat