ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.గత కొన్ని రోజులుగా టెలికాం కంపెనీల మధ్య డేటా వార్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ప్రకటించి..పోటీ లో ఉన్న వివిధ కంపెనీలకు సవాల్ విసిరింది.కేవలం 558 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే..వారికి డైలీ 3జీబీ 4జీ డేటా ను 82 రోజులు అందిస్తామని తెలిపింది.అంటే 82 రోజుల్లో మొత్తం …
Read More »బ్లాక్‌బెర్రీ నుండి..అద్భుతమైన ఫీచర్స్ తో కీ బోర్టు కూడా ఉన్న స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘కీ2’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.43,520. ఈ ఫోన్ కింది భాగంలో ఫిజికల్ బటన్లతో కూడిన కీబోర్డును ఏర్పాటు చేశారు. దీంతో మెసేజ్‌లు పంపుకోవడం, టైపింగ్ చేయడం సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది . see also:బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!! ‘బ్లాక్‌బెర్రీ …
Read More »అద్భుతమైన ఫీచర్స్ తో షావోమి రెడ్ మీ Y2
మొబైల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ తో అద్బుతమైన ఫోన్లను అందిస్తున్న చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్ మీ వై సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే Y1 డివైస్ అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్ యువర్ సెల్పీ అంటూ Y 2 స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. see also: 3GB/32GB స్టోరేజ్, 4GB/64GB స్టోరేజ్ వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే …
Read More »మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్
మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ శుభవార్త చెప్పింది . డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ రైల్ టెల్ సహకారంతో 2016 జనవరిలో తొలిసారిగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఇప్పుడు వీటి సంఖ్యను పెంచింది. భారత రైల్వే శాఖ అనుబంధ టెలికాం సంస్థ రైల్ టెల్ సాయంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు …
Read More »ఇన్‌స్టాగ్రామ్ లో మరో అద్భుతమైన ఫీచర్…!!
సోషల్ మీడియా లొ ఫేసుబుక్, వాట్సాప్ తరువాత ఎక్కువ వినియోగించే యాప్ ఇన్‌స్టాగ్రామ్ ….ఇప్పుడు అందులో తన యూజర్లకు మరో స్పెషల్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురనుంది. see also:ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!! ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం మెయిన్ ఫీడ్‌లో అయితే 20 సెకన్లు, స్టోరీస్ ఫీడ్ అయితే 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసి పోస్ట్ చేసుకునేందుకు ఫీచర్ వుంది.అయిత ఇకపై 60నిమిషాలకు పైగా ఉన్న …
Read More »ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!!
ఎయిర్ టెల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.ఇప్పటివరకు ఎయిర్ టెల్ సంస్థ ఫ్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సెల్యులర్ సేవలు, హోమ్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ తదితర సేవల్లో ఉన్న విషయం తెలిసినదే. అయితే ఇకనుండి ఎయిర్ టెల్ సేవల్లో ఒక్కటికి మించి వాడే వారికి ఇకపై వేర్వేరు బిల్లులు జారీ చేయకుండా ఎన్ని కనెక్షన్లు, సేవలు పొందుతున్నా గానీ ఒకే సమగ్రమైన బిల్లు జారీ చేస్తుంది. అంతేకాదు ఆ …
Read More »ఐఫోన్ X కు దీటుగా..అదిరిపోయే ఫీచర్స్ తో షియోమీ ఎంఐ8 స్మార్ట్‌ఫోన్ విడుదల
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ” షియోమీ ” ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో వినియోగదారులకు ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సంస్థ 8వ వార్షికోత్సవతం సందర్భంగా ‘ఎంఐ 8’ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు చైనాలో ఆవిష్కరించింది.వచ్చే నెలాఖరులోపు ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతున్నది. అయితే ఈ ఫోన్ కి ఒక ప్రత్యేకత ఉంది.ఐఫోన్ ఎక్స్ …
Read More »ఫోన్ నీళ్ళల్లో పడితే ఏమి చేయాలో ..ఏమి చేయకూడదో తెలుసా ..!
ఆధునిక సాంకేతక యుగంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మానవ దైనందిన జీవితంలో భాగమై పోయింది .అయితే స్మార్ట్ ఫోన్ ఉంటె సరిపోదు.దాన్ని తగిన జాగ్రత్తలతో వాడుకోవాలి .లేకపోతె అది కింద పది స్క్రీన్ పాడవుతుంది .లేదా నీటిలో పడి దేనికి పనికి రాకుండా పోతుంది.అయితే స్క్రీన్ పగిలితే మరల కొత్త స్క్రీన్ …
Read More »రూ.4,999 కే అదిరిపోయే ఫీచర్స్ తో 4జి స్మార్ట్‌ఫోన్!!
రోజురోజుకి వివిధ రకాల ఫోన్ల తయారీ సంస్థలు పోటీ పడుతూ.. వినియోగదారులకు అతి తక్కువ ధరలకు ఎక్కువ సేవలు అందించే ఫోన్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే.. ఏప్రిల్ నెలలో భారత సెల్ పోన్ మార్కెట్ లోకి నూతనంగా ప్రవేశించిన ట్యాంబో అనే సంస్థ.ఈ రోజు ‘టిఎ3’ పేరిట ఓ కొత్త 4జి ఫోన్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ ని అందరు కొనే విధంగా …
Read More »బ్రేకింగ్ : వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్..!!
సోషల్ మీడియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వాట్సాప్.. ఇప్పటికే తన వినియోగదారులకు పలు రకాల వినూత్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని …
Read More »