తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు …
Read More »భారత్‌కు చేరిన రఫేల్..దీని విశిష్టలేంటో తెలుసా..?
భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధవిమానం చేరింది. క్రేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. దీని రాకతో భారత వాయుసేన మరింత బలంగా తయారయ్యిందని చెప్పొచ్చు. ఇక 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత్ కు రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విమానాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…భారత్ కు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని చాలా పాతవి …
Read More »మరోసారి తెరపైకి విక్రమ్ ల్యాండర్
ఇటీవల చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్2 తో పంపిన విక్రమ్ పై ఇస్రో ఆశలు వదులుకోలేదు. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు పది రోజులు విరామం మాత్రమే ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం మొదలు కాగానే సూర్యుడి కిరణాలు పడి విక్రమ్ తిరిగి కదలిక రావచ్చని వారు చెబుతున్నారు. ఆ తర్వాత తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని …
Read More »జియో సంచలన ఆఫర్
ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను …
Read More »దసరా స్పెషల్.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్..!!
అక్టోబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందు ఎన్నడూ లేని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌తో ఆఫర్లకు తెర తీసింది. దీంతో కళ్లముందే ఆదిరిపోయే ఆఫర్లు ఊరిస్తున్నా.. చేతిలో …
Read More »దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …
Read More »గూగుల్ పే తో సరికొత్త మోసం
గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …
Read More »మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు
రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …
Read More »పబ్ జికి పోటీగా మరో కొత్త గేమ్
ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్. అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ …
Read More »మీకు రూ.1.50 లక్షల వరకు..!
మీకు వాహానం ఉందా.. మీరు వాహానం వినియోగిస్తున్నారా.. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ వాహానాలు వాడుతున్నారా.. అయితే ఇది మీకు నిజంగా శుభవార్తనే. లేటెస్ట్ మోడల్ కారు హారియర్ తో పాటు పలు రకాల కార్ల ధరలను భారీగా తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. నెక్సస్,హెక్స్,టియాగో,ఎన్ఆర్టీ ,హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5లక్షల వరకు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల ఫెస్టివల్ పేరుతో టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు …
Read More »