Home / TECHNOLOGY

TECHNOLOGY

యాపిల్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌

ఇటీవలే శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌  యూజర్లకు కేంద్రం అలర్ట్‌   జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ లేటెస్ట్‌ …

Read More »

విక్రమ్ ల్యాండర్ గురించి తాజా అప్ డేట్

జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.

Read More »

14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్‌, రోవర్‌ ఏమవుతాయి..?

చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు..కోట్లాది భారతీయులు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని పూజలు కూడా చేశారు..అంతా అనుకున్నట్లు జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ ల్యాండర్ సేఫ్ గా దిగడంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు.చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు …

Read More »

వాట్సాప్ ఖాతాలపై నిషేధం

దేశవ్యాప్తంగా జూన్ నెలలో 66 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్లో అందిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సొంత మెకానిజం ఆధారంగా ఈ వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 66,11,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయగా.. ఇందులో 24,34,300 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు పేర్కొంది.

Read More »

ఎలాన్‌ మస్క్‌  సంచలన నిర్ణయం

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌తో   దాని అధినేత ఎలాన్‌ మస్క్‌  ప్రయోగాలు చేస్తున్నారు. రోజుకో రూల్‌ తీసుకొస్తూ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు బ్లూటిక్‌, సబ్‌స్క్రిప్షన్‌ అంటూ ఏవేవో నిబంధనలు పెట్టిన మస్క్‌.. కొత్తగా ట్వీట్లు చదవడంపై  పరిమితులు విధించారు. ట్విట్టర్‌ ఖాతాదారులు ఇకపై రోజుకు 6 వేల పోస్టులు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఇది వెరిఫై చేయబడిన ఖాతాదారులకే వర్తిస్తుంది. ఇక ధృవీకరించబడని ఖాతా నుంచి అయితే …

Read More »

మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇప్పుడు దామ్‌ వైరస్‌ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో పాటు కాల్‌ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్‌ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …

Read More »

అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్‌ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్‌ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్‌ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్‌ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …

Read More »

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 26 …

Read More »

వాట్సాప్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్

ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ను ‘చాట్‌లాక్‌’ పేరు పెట్టింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్‌లను ఈ ఫీచర్‌తో …

Read More »

ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat