ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా …
Read More »బాబు ఇంటలిజెన్స్ సర్వే..వైసీపీకి ఎమ్మెల్యే 122 – ఎంపీ 21 సీట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సర్వేలు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపించిన లేటెస్ట్ సర్వే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ సర్వే ప్రకారం రానున్న …
Read More »జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం
మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. …
Read More »నిలకడలేని ఫలితాలు సర్వేలు చెప్పిన సమయంలోనూ ఒకే మాటపై నిలబడిన దరువు
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలివ్వగా కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు ఇద్దరికీ అవకాశాలు అనే విధంగా ఫలితాలిచ్చాయి. అయితే కొందరు చేసిన సర్వేల్లో మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు …
Read More »దేశంలోనే మొట్టమొదటిసారి వీడియో సర్వే చేసిన దరువు టీం.. 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించిన దరువు
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన …
Read More »