హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »రోహిత్ గ్రేట్..బ్రాడ్ మాన్ రికార్డుకు చేరువలో !
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »వన్ మేన్ షో… మూడు ఫార్మాట్లకు అతడే కింగ్ !
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. ఈమేరకు బ్యాట్టింగ్ కు దిగిన ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బీకర ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీ టైమ్ కి ఇండియా ఒక్క వికెట్ …
Read More »వామ్మో ఆస్ట్రేలియా…అబ్బాయిలకు ధీటుగా సమాధానం..!
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు …
Read More »టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. మరి ఎవరి ఆధిపత్యం ఎలా ఉండబోతుంది చూడాల్సిందే. ఇక టీమ్ విషయానికి వస్తే.. భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహనే(వైస్ కెప్టెన్), పుజారా, …
Read More »విరాట్ పై మండిపడుతున్న అభిమానులు… ఆ పోలిక సరికాదు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే …
Read More »పీవీ సింధుతో టీమ్ ఇండియా యువ క్రికెటర్
టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్ చేయనున్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు 19ఏండ్ల ముంబై క్రికెటర్ ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవంబర్ 15తో అతనిపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో …
Read More »క్రీడాభిమానులకు శుభవార్త
రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …
Read More »సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా ఇదే
సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా …
Read More »క్లారిటీ ఇచ్చిన కోహ్లి..అతడికే ఛాన్స్…!
బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …
Read More »