పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ …
Read More »భజ్జీ సంచలన నిర్ణయం
టీమిండియా సీనియర్ ఆటగాడు, ఆప్ స్పిన్నర్ బౌలర్ హర్బజన్ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న శాశ్వతంగా క్రికెట్ కి దూరం కాబోతున్నాడా..?. అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భజ్జీ ఇతర దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గోనడానికి వీలుగా వీడ్కోలు చెప్పబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ దేశంలో జరగబోయే “ది హండ్రెడ్ క్రికెట్ లీగ్”లో …
Read More »భారత్ కు ధీటుగా…రాణించిన ఎల్గర్, డీకాక్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ …
Read More »తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానం..?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బౌలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానం భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.ఇంక టాప్ టెన్ బౌలర్స్ విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బూమ్రా-797 2.ట్రెంట్ బౌల్ట్-740 3.కగిసో రబడ-694 4.పాట్ కమిన్స్-693 5.ముజీబ్ అర్ రెహమాన్-681 6.క్రిస్ వోక్స్-676 7.మొహమ్మద్ ఆమీర్-663 8.మిచ్చెల్ స్టార్క్-663 9.రషీద్ …
Read More »విశాఖలో డబుల్ సెంచరీ…మయాంక్ అగర్వాల్ బౌండరీల మోత
దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్ అంటే సుదీర్ఘంగా ఆడటమే …
Read More »అగర్వాల్ ను టార్గెట్ చేసిన సఫారీలు..ఏం చెయ్యనున్నారు ?
మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. …
Read More »జాన్వీ రెడ్ హాట్ స్పోర్ట్స్ వేర్ లో జిమ్ వీడియో..!
శ్రీదేవి ఉన్నపుడు చాలా అరుదుగా బయట కనిపించేది జాన్వీ కపూర్. అమ్మ చాటు కూతురుగానే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవడం అలవాటు చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరోసారి అదిరిపోయే అందాల ఆరబోతతో ఔరా అనిపించింది జాన్వీ కపూర్. ఇవి చూసిన ఫ్యాన్స్ అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో జాన్వీ స్పీడ్ గురించి తెలిసిందే. తాజాగా …
Read More »డబుల్ ధమాకా మిస్..మొదటి వికెట్ కోల్పోయిన భారత్
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 150 పరుగులు సాధించి ఓపెనర్ గా ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ గా నిలిచాడు. ఈ ఫీట్ ను ఇంతకముందు ధావన్ సాధించాడు. ఇక సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ లో ఇప్పటికే ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు పూర్తిచేసుకున్నారు. ఇక హిట్ మేన్ తన జోరును పెంచి, చివరికి వికెట్ కోల్పోయాడు. …
Read More »ఈసారి మయాంక్ వంతు… సెంచరీ కొట్టేసాడు..!
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభం అయింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. అయితే ఓపెనర్స్ ఇద్దరిలో రోహిత్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ మయాంక్ 84 పరుగులు చేసాడు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే మయాంక్ కూడా శతకం సాధించాడు. అటు రోహిత్ కూడా 150 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇక వీరిద్దరూ ఇలానే ఆడితే …
Read More »రికార్డ్ బ్రేక్..పంజా విసిరిన పవన్ సరావత్..!
ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న హర్యానా, బెంగళూరులో మధ్య మ్యాచ్ జరగగా…బెంగుళూరు ఘన విజయం సాధించింది. ఒక ఎండ్ లో చూసుకుంటే హర్యానా భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తరువాత పవన్ సరావత్ పంజా విసిరాడు. దాంతో ఏకంగా రికార్డ్ బ్రేకింగ్ పాయింట్స్ సాధించాడు. ఏకంగా 39 పాయింట్స్ తన ఖాతాలో వేసుకొని పరదీప్ రికార్డును బ్రేక్ చేసాడు. ఇందులో అసలు విషయం ఏమిటంటే బుల్స్ మొత్తం …
Read More »