Home / SPORTS (page 92)

SPORTS

మెరిసిన మయాంక్…అర్ధశతకంతో నిలిచే..!

మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.  

Read More »

భారత క్రికెట్ దిగ్గజానికి మరో అరుదైన రికార్డు..వేరెవ్వరు సాధించలేని ఫీట్ ఇది..?

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు దిగ్గజం మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్ ఆమెనే. ఇంతకు ఆ రికార్డు ఏమిటీ అనే విషయానికి వస్తే మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఈమె. మిథాలీ మొత్తం తన కెరీర్ లో …

Read More »

ఆదిలోనే పంపేసారు..ఈసారి ఎవరివంతో మరి..?

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్… ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో సౌతాఫ్రికా బౌలర్స్ పై విరుచుకుపడి రెండు ఇన్నింగ్స్ లోను శతకాలు సాధించిన హిట్ మేన్ ఇప్పుడు మాత్రం వెంటనే పెవీలియన్ కు చేరుకున్నాడు. రబడ వేసిన బంతికి కీపర్ డీకాక్ కు దొరికిపోయాడు. మరి అతడి స్థానంలో ముందుండి జట్టును …

Read More »

ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న …

Read More »

విజయం దిశగా భారత్..ఆ ఓటమికి ప్రతీకారం ఇదేనా..?

నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య  మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ …

Read More »

ఈ ఫోటో చూడగానే మీకు గుర్తొచ్చే బౌలర్..?

యావత్ క్రికెట్ అభిమానులకు ఒక చిన్న పరిక్ష..ప్రపంచంలో ఎంతోమంది పేసర్లు ఉన్నారు. ప్రతీ జట్టుకు ఆ ఒక్క ప్లేయర్ జట్టుకు వెన్నుముక్కగా ఉంటారు. బ్యాట్టింగ్ పరంగా చూస్కుంటే ఎంతోమంది ఉంటారు. వారు తక్కువ స్కోర్ కొట్టినా లేక ఎక్కువ స్కోర్ చేసినా వాటిని ఆపడానికి బౌలర్స్ ఎన్నో కష్టాలు పడాలి. నిజానికి చెప్పాలంటే ఆ కష్టం అంతా వారిదే. కొంతమంది బౌలర్స్ ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే మట్టికరిపిస్తారు. …

Read More »

ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్

ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …

Read More »

టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే

టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …

Read More »

పెళ్ళి కూతురు కానున్న సానియా సోదరి

ప్రముఖ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సహోదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది. అంతకుముందు సానియా సోదరి అయిన ఆనం మీర్జా ఇటీవలే తన భర్త అక్బర్ రషీద్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన మహ్మాద్ అజారుద్దీన్ కొడుకు అసద్ తో తన సోదరి ఆనం మీర్జా వివాహాం కానున్నది అని సానియా మీర్జానే స్వయంగా తన …

Read More »

వైజాగ్ టెస్టా మజాకా…అన్నీ రికార్డులే !

విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat