ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »మరో అంతర్జాతీయ వన్డేకు విశాఖ రెడీ…!
పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో వెస్టిండీస్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 6 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు వరుసగా ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండగా,15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం, డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఏసీఏ వీడీసీఏ …
Read More »ఆరంభంలోనే అదరగొట్టిన బౌలర్స్…ఇలా అయితే ఫాలో ఆన్ తప్పదు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభమయ్యింది. 35/3 పరుగులు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు భారత పేసర్లు ధాటికి తట్టుకోలేకపోయాడు. దాంతో ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్, షమీల దెబ్బకు ఆదిలోనే భయపడ్డారు. మొదటి టెస్ట్ లో స్పిన్నర్స్ రెచ్చిపోతే ఈ టెస్ట్ లో పేసర్లు చూసుకుంటున్నారు. అటు బ్యాట్టింగ్, ఇటు బౌలర్స్ అన్నీ కోణాల్లో భారత్ సౌతాఫ్రికా పై విరుచుకుపడుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా …
Read More »మరో రికార్డు బ్రేక్…చివరి దశకు చేరుకున్న కబడ్డీ!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న ఢిల్లీ, ముంబై మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఒక దశలో చూసుకుంటే ఢిల్లీ గెలుస్తుంది అనుకున్నారు. అయినప్పటికీ చివరికి డ్రాగా ముగుసింది. దాంతో ఢిల్లీ మొదటి ప్లేస్ లో ఉండగా ముంబై మూడో ప్లేస్ కు వచ్చింది.ఇందులో మరో విశేషం ఏమిటంటే నవీన్ కుమార్ మరో సారి సూపర్ టెన్ చేసాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో …
Read More »మలేషియాకు భారత్ షాక్
మలేషియాకు భారత్ గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో కాశ్మీర్ అంశంలో మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో మలేశియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ నిలిపివేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా,అర్జెంటీనా ,ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ ఏడాది మలేశియ దేశం నుంచి పామాయిల్ …
Read More »టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!
టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …
Read More »భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …
Read More »భారత పిచ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్..మీరు ఏకీభవిస్తారా..?
టీమిండియా క్రికెట్ మైదానాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసారు. టెస్ట్ మ్యాచ్ కు సంభందించి భారత పిచ్ లు చాలా బోరింగ్ గా ఉంటాయని. మొదటి మూడు, నాలుగు రోజులు బాట్స్ మేన్ కే అనుకూలిస్తాయని. బౌలర్స్ కి కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఆయన వాదనకు మీరు ఏకీభవిస్తారా..? లేదా ఆయన చెప్పిన …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »అతడు డాషింగ్ ఓపెనర్ కాదు..అయినప్పటికీ శతకానికి ముందు మతిపోగొట్టాడు !
మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …
Read More »