టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »మైదానంలో అడుగుపెట్టనున్న మిస్టర్ కూల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అతను గత మూడు నెలల నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు, అతను ఆటగాడిగా క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ధోని త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మరో పక్క మాజీ క్రికెటర్లు …
Read More »ఒక్క అడుగు దూరంలో కోహ్లి..ఏం జరగబోతుంది..?
పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి …
Read More »మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !
పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా సిరీస్ గెలవడమే కాకుండా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది టీమిండియా.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత కీపర్ సాహా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఎదేమిటంటే డుప్లేసిస్ క్యాచ్ నే. అతడు ఇచ్చిన …
Read More »మాజీ క్రికెటర్ ప్రస్తుత బీజేపీ ఎంపీ బర్త్ డే…స్పెషల్ స్టొరీ మీకోసం !
గౌతమ్ గంభీర్…ఈ పేరు వింటే ఎంతటి వాడికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాట్టింగ్ తోనే కాదు మాటలతో కూడా బయపెట్టగలిగే వ్యక్తి గంభీర్. 2007 టీ20, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర ఈయనదే. ఈ రెండిటిలో ఫైనల్ మ్యాచ్ లలో కష్టకాలంలో జట్టును ఆదుకొని విజయం దిశగా నడిపించాడు. ఒక్క వన్డేలు, టీ20లలోనే కాదు టెస్టుల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పరంగా …
Read More »బీసీసీఐ బాస్ గా గంగూలీ
టీమిండియాకు దూకుడు నేర్పిన ఆటగాడు.. కెప్టెన్.. ఓపెనింగ్ అంటే ఇలానే ఉండాలని రుచి చూయించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ .. ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన బెంగాల్ టైగర్.. భారత క్రికెట్ ప్రేమికులు.. అభిమానులు దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమేనా..?. బీసీసీఐకి నూతన బాస్ గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైందా..? . అంటే …
Read More »టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …
Read More »వాళ్లకి టైలెండర్ లే దేవుళ్ళు…లేకుంటే సినిమా ఫ్లాప్..!
పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో …
Read More »సానియా మీర్జా వీడియో వైరల్..బిడ్డ పుట్టిన తర్వాత కూడ ఎలా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా …
Read More »సరికొత్త రికార్డ్ సృష్టించిన మేరీకోమ్..!
భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ఇంతటితో ముగిసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా టర్కీ కి చెందిన రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లు 1-4 తేడాతో ఓడిపోయింది. రష్యా వేదికాగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో మహిళల 51కిలోల విభాగంలో జడ్జీల వివాదస్పద నిర్ణయాలతో సెమీస్ లో ఓటమిపాలైంది. దాంతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మేరీకోమ్ సాధించిన ఈ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే …
Read More »