Home / SPORTS (page 89)

SPORTS

కుంబ్లే పుట్టిన రోజు నేడు

టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్,లెజండ్రీ ఆటగాడు,మాజీ కెప్టెన్,మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పుట్టిన రోజు నేడు. అక్టోబర్ 17,1970లో జన్మించిన అనిల్ కుంబ్లే ఈరోజుతో నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగెట్టాడు. జంబో టీమిండియాకు ఎన్నో చిరస్మనీయ విజయాలను అందించాడు. తన ఒంటి చేత్తో జట్టును ఎన్నో సార్లు విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా తరపున మొత్తం 132టెస్టులు ఆడి 619 వికెట్లను సాధించాడు. 271 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లను సాధించాడు. …

Read More »

ధోని ని నాకు వదిలేయండి నేను చూసుకుంటా…దాదా సంచలన వ్యాఖ్యలు

ఎట్టకేలకు నూతన బీసీసీఐ ప్రెసిడెంట్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మహేంద్రసింగ్ సింగ్ ధోని పై స్పందించాడు. ప్రపంచకప్ తరువాత ధోని క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోని పై చాలా మంది తమకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ధోని క్రికెట్ లో అడుగుపెడతారా లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు సైతం దీనిపై స్పందించారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాత్రం …

Read More »

మాజీ ఛాంపియన్స్ ఇంటికి…కొత్త ఛాంపియన్స్ బరిలోకి !

ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న జరిగిన సెమీస్ లో మాజీ విజేతలు ఇంటిమోకం పట్టారు. దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఇక మరో సెమీ ఫైనల్ లో ముంబై, బెంగాల్ తలపడగా చివరి వరకు ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి బెంగాల్ నే విజయం వరించింది. అయితే ఇంక …

Read More »

ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?

ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే …

Read More »

శాంసన్ రికార్డ్ బ్రేక్ చేసిన 17 ఏళ్ల కుర్రాడు..!

రోజురోజుకి విజయ్ హజారే ట్రోఫీ లో బాట్స్ మేన్ ల హవా నడుస్తుంది. మొన్న కేరళ కుర్రాడు సంజు శాంసన్ డబుల్ సెంచరీ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు ముంబై ప్లేయర్ జైస్వాల్ కూడా అదే రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. ముంబై, జార్కాండ్  మధ్య జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 200పరుగులు సాధించాడు. అంతేకాకుండా అతితక్కువ వయసులో లిస్ట్ A క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన …

Read More »

మరోసారి బ్యాట్ పట్టుకోనున్న దిగ్గజ ఆటగాళ్ళు…!

క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మామోలుగా టీ20 సిరీస్ అంటేనే ఒక పండుగ వాతావరణం తలపిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సిరీస్ లో దిగ్గజ ఆటగాలు పాల్గొంటున్నారు. అంటే ఇంకెంత మజా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ టీ20 సిరీస్ ను ముంబై లో నిర్వహించబోతున్నారు. దీనికి సంభందించి 2020 ఫిబ్రవరి నెలలో ఈ మెగా …

Read More »

మరో రికార్డు సొంతం చేసుకున్న మిథాలీ…!

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …

Read More »

ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం

బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …

Read More »

సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?

బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …

Read More »

బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు

మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat