రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …
Read More »వచ్చే ఏడాది టీ20 సెమీ ఫైనల్ కు అర్హులు వీరే..తేల్చేసిన దిగ్గజం !
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి …
Read More »వరుణుడు ఓకే…మరి జట్టు పరిస్థితి ఎట్టుంటదో..?
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఈరోజు రెండో టీ20 రాజ్కోట్ వేదికగా జరగనుంది. అయితే మొదటి టీ20 ఓడిపోయిన భారత్, ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఇందులో మంచిగా రానిస్తుందా లేదా చూడాలి. మరోపక్క ఇక్కడ తుఫాన్ హెచ్చరిక ఉండడంతో ఇందాకడి వరకు మ్యాచ్ జరగదేమో అని అనిపించింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎలాంటి వాతావరణ ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఈ …
Read More »క్రికెట్ లో వీర భాదుడు..40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ …
Read More »అడుగుపెట్టే..రికార్డు కొట్టే..ఆడవాళ్ళు అదుర్స్..!
భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె …
Read More »కుంబ్లే సరసన కుర్రాడు
టీమిండియా లెగ్ స్పిన్ మాంత్రికుడు.. లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు ఓ కుర్రాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల కిందట అంటే 1999లో పాక్ తో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే డెబ్బై నాలుగు పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లను పడగొట్టాడు. తాజాగా మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేష్ బాల్ సోయా అరుదైన ప్రదర్శన చేశాడు. నాగాలాండ్ తో అండర్-16 …
Read More »బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?
నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …
Read More »రోహిత్ ముందు మరో రికార్డు
టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …
Read More »ఇక దీన్నుండి తప్పించుకోవడం కష్టం..కొత్త రూల్ వచ్చేసింది !
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఎక్కువ విమర్శలకు గురైన సమస్య ఏదైనా ఉంది అంటే అది నో బాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల టైటిల్ విజేతలే మారిపోతారు. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఈ నో బాల్ వీక్షించడానికి ఒక అంపైర్ ను పెట్టనుంది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్ తో సహా ఈయన కూడా …
Read More »ఇదే రోజున ఒక అద్భుతం..అది సచిన్ కే అంకితం..దానికి భాగ్యనగరమే సాక్ష్యం..!
సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు …
Read More »