ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కేవలం 150పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్స్ ధాటికి బ్యాట్స్ మెన్ లు తట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ 2, షమీ 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. టీ టైమ్ కే బంగ్లా చేతులెత్తేసింది. ఇలా అయితే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక బ్యాట్టింగ్ కు వచ్చే భారత్ …
Read More »మరో ఫీట్ సాధించిన అశ్విన్..మూడో ప్లేయర్ ఇతడే..!
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కాని వారి ఆశలను నిరాశ చేసాడు అశ్విన్. అప్పటిలానే తన స్పిన్ మాయాజాలంతో బయపెట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం అశ్విన్ …
Read More »పులి వేట..పకడ్బందీగా ఎరవేసి పట్టేస్తారా…?
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …
Read More »ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఆటగాడిని అథ్లెటిక్స్ నుంచి సస్పెండ్
కెన్యా మారథాన్ వీరుడు, హాఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన అబ్రహం కిప్టుమ్‌హాస్‌పై వేటు పడింది. డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా అతనిని నాలుగు సంవత్సరాల పాటు అన్ని స్థాయిలో పోటీల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రపంచ అథ్లెటిక్స్ క్రమశిక్షణ ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య విధించిన నిషేధంపై కిప్టుమ్‌హాస్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేశాడు. సాక్ష్యాధారాలు, ఇతర సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అతను డోపింగ్‌కు పాల్పడినట్టు ట్రిబ్ల్యునల్ ధ్రువీకరించింది. …
Read More »టీమిండియాపై అక్తర్ ప్రశంసలు..!!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఓడిన కానీ ఆ తర్వాత పుంజుకుని టీమిండియా 1-2తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీనిపై అక్తర్ స్పందిస్తూ” టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్ కు …
Read More »రెచ్చిపోయిన చిచ్చరపిడుగు…మూడు రోజుల వ్యవదిలోనే మరో ఎటాక్..!
ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ …
Read More »పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయిన కోహ్లి..వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో …
Read More »తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?
టీ20 ఈ ఫార్మాట్ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. అటు బ్యాట్టింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ఎవరి టాలెంట్ వారు చూపిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ పొట్టి ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చూపిస్తారు. అయితే టాప్ 10 లో చూసుకుంటే మనవాళ్ళు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. వారు రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్. వీరిద్దరూ 7,8 స్థానాల్లో ఉన్నారు. ఇక …
Read More »గంగూలీకి సర్ ఫ్రైజ్
బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి …
Read More »విద్వంసకర ఇన్నింగ్స్..బ్యాట్ తో హోరెత్తించిన పాండే..!
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా కర్ణాటక 80పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కర్ణాటక నిర్ణీత 20ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 250 భారీ స్కోర్ చేసింది. మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఏకంగా 54బంతుల్లో 129 చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 10సిక్స్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో టీ20 తరువాత ఇందులో …
Read More »