వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్టుల్లో భారత్ హవా నడుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా ఇండియానే ముందు ఉండి. మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఏ జట్టు ఐనా విజయం మాత్రం భారత్ దే అనడంలో సందేహమే లేదు. మరోపక్క భారత్ బ్యాట్టింగ్ లైన్ అప్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుంటే పుజారా, …
Read More »ఇదేదో కొత్తరకం భంగిమలా ఉందేంటి..? ఇది లంకేయులకే సాధ్యమట..!
అసాధారణమైన బౌలర్స్ ను వెతకడంలో శ్రీలంక తర్వాతే ఎవరైనా ఎని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ లసిత్ మలింగ నే. అయితే తాజాగా శ్రీలంక నుండే వచ్చింది మరో అద్భుతం. అతడే కెవిన్ కోతిగోడ.. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ 21ఏళ్ల కుర్రాడిపైనే పడ్డాయి. ఈ ఆటగాడిని చూస్తే సౌతాఫ్రికా ఫార్మర్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ లానే ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడు బంగ్లా టైగర్స్ తరపున …
Read More »టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టుకి కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ..అతడైతే కాదు !
వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన …
Read More »గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?
టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …
Read More »ఇన్నింగ్స్ విక్టరీలో ధోనీని దాటేసినా కోహ్లి..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు …
Read More »ధోని ఫ్యాన్స్…ఇది విని తట్టుగోగలరా..? కాని తప్పదు !
భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటివరకు విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే తాజాగా ధోని ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అది అచుడిన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఎందుకంటే టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ తరువాత వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే ధోని అందులో ఆడుతాడనే అందరు భావించారు. అయితే తాజాగా బీసీసీఐ ఇచ్చిన సమాచాచారం …
Read More »సచిన్ ఆ సంఘటనకు ఆరేళ్లు..!!
టీమిండియా దిగ్గజ ఆటగాడు,ప్రపంచ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇదే రోజున సరిగ్గా ఆరేళ్ల కింద క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1989లో క్రికెట్లోకి అడుగు పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013 నవంబర్ 16న వాంఖడే మైదానంలో వెస్టిండీస్ పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వీడ్కోలు సందర్భంగా సచిన్ టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు క్రికెట్ …
Read More »కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !
ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకునట్టుగానే మూడురోజుల్లోనే ముగిసింది. భారత్ బౌలర్స్ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల్లాడిపోయారు. మరోపక్క మయాంక్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారీ స్కోర్ చేయగలిగింది భారత్. ఇక బంగ్లా విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్స్ విషయానికి వస్తే …
Read More »ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. భారత్ 493/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు రహీమ్, మెహదీ హసన్ స్కోర్ ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత బౌలర్స్ ఈరోజే …
Read More »