యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ కోసం ఎదుర్చుస్తున్నారు. అయితే ఈ మహా సంగ్రహం కన్నా ముందు డిసెంబర్ లో ఆక్షన్ ఉంది. దాంతో ఏ జట్టులో ఎవరెవరు ఉంటారు అనేది తెలుస్తుంది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడున్న జట్లకు మరో జట్టు కలవబోతుంది. అలా పది టీమ్స్ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 2020 సీజన్ కు ఒక జట్టును కలపాలని భావిస్తున్నారు. 2023 …
Read More »అండమాన్ బయలుదేరిన ఏపీ అండర్-19 ఫుట్ బాల్ జట్టు
అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లో ఈనెల నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్న 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రెడీ అయ్యింది. బాలుర అండర్-19 జట్టు గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న శిక్షణను ముగించుకొని ఈరోజు బయలుదేరింది . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు అంబటి మురళి క్రీడాకారులకు దుస్తులు మరియు …
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »భారత స్టార్ మహిళా షూటర్ కు స్వర్ణ పతకం..ప్రపంచ రికార్డు
భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ ఈవెంట్‌లో మను భాకర్ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో …
Read More »ఎటాక్ విత్ పింక్…ఫుల్ జోష్ తో పేసర్లు..!
యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరికొన్ని గంటల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రౌండ్ మొత్తం కలకలలాడిపోతుంది. ఇంక మ్యాచ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహలికే వదిలేస్తున్న. ఈ మేరకు భారత ఆటగాళ్ళు సర్వం సిద్ధంగా ఉన్నారు. …
Read More »దాయాదుల చేతిలో ఓటమి..ఫైనల్ కు పాక్ !
పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఎలాంటి సమరమైనా సరే ఎంత ఊపు ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. అలాంటిది క్రికెట్ విషయానికి వస్తే భారత్ దేశమే కాదు యావత్ ప్రపంచమే దీనికి ముందుండి భారత్ గెలవాలనే చూస్తారు. ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు జరిగిన అన్నీ మ్యాచ్ లలో భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇంక అదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్-23 లో సెమీస్ లో భారత్, …
Read More »లిటిల్ మాస్టర్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటిరోజు నుండే తన అద్భుతమైన ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్ళతో సబాష్ అనిపించుకున్నాడు. అలా ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బ్యాట్ తో పరుగులు సాధించాడు. మరోపక్క పెద్ద జట్లపై కూడా ఏమాత్రం భయపడకుండా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా జట్టుకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ …
Read More »కలకలలాడుతున్న ఈడెన్ గార్డెన్స్..ఇదొక చారిత్రాత్మక రోజు కాబోతుందా..!
యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …
Read More »ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!
ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …
Read More »గాల్లోకి డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ వాలెంటే అందుకున్నాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా …
Read More »