Home / SPORTS (page 77)

SPORTS

ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ …

Read More »

మగాళ్లపై ధోనీ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా దిగ్గజ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ మగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ” మగాళ్లందరూ వివాహానికి ముందు సింహాలు మాదిరిగానే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మాత్రం భార్యల మాట వినాల్సిందే అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు. వివాహాం చేసుకునేంత వరకూ అందరూ మగాళ్లు సింహాల్లాంటి వాళ్ళే. ఆ తర్వాతే అంతా మారిపోతుంది. నేను ఆదర్శ …

Read More »

రెచ్చిపోతున్న చిచ్చర పిడుగులు..నవతరం ముందుకొచ్చేసింది !

ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీకి ఇది చాలా తలనొప్పి తెప్పించే వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఎక్కువ అయ్యారు. వారి ఆట చూస్తుంటే మతిపోతుంది. ప్రత్యర్ధులను మట్టి కరిపిస్తున్నారు. ప్రత్యేకించి నిన్న సైయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ పృథ్వి షా విరుచుకుపడ్డాడు. మరోపక్క పంజాబ్ నుంచి …

Read More »

మారిన తొలి టీ20 వేదిక.. హైదరాబాద్‌లో ఫిక్స్

భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్‌ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్‌ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 6వ తేదీన హైదరాబాద్‌లో తొలి టీ20 …

Read More »

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …

Read More »

ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్..ఫ్యాన్స్ ఫైర్ !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత వీరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ లో ట్రైనింగ్ కి సంబంధించి రెండు నెలలు పాటు క్రికెట్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి ఇప్పటికివరకు ధోని జట్టులోకి రాలేదు. అయితే తాజాగా ధోని అసియా ఎలెవన్ జట్టుకు ఎన్నికయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఏడాది ధోని ఆటను …

Read More »

విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..టాప్ టెన్..?

టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో 360పాయింట్లతో  మొదటి స్థానంలో ఉంది. ఇందులో భాగంగా ఏడు మ్యాచ్ లు ఆడిన భారత్ అన్నీ మ్యాచ్ లలో గెలిచింది. అయితే తాజాగా ఐసీసీ బ్యాట్టింగ్ విభాగంలో ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో టాప్ టెన్ చూసుకుంటే..! 1.స్టీవ్ స్మిత్-931 2.విరాట్ కోహ్లి-928 3.కేన్ విలియమ్సన్-877 4.చతీశ్వర్ పుజారా-791 5.అజింక రహానే-759 6.హెన్రీ నికోలస్-744 7.దిముత్ కరునరత్నే-723 …

Read More »

ట్రోఫీలను సాధించడంలో యువీని మించిన ప్లేయర్ లేడు..!

యువరాజ్ సింగ్..ఇతడి పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. తన ఆటతో..అటు బ్యాట్టింగ్, ఇటు బౌలింగ్ మరోపక్క తనకి ఎంతో ఇష్టమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రత్యర్ధులను వనికిస్తాడు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే అందరూ ఎంతోకొంత బయపడేవారు. కాని యువరాజ్ మాత్రం తన బ్యాట్టింగ్ తో కంగారులను కంగారుపెట్టేవాడు. అన్నీ పరపంచ కప్ ఫార్మాట్లోను గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ …

Read More »

భారత గడ్డపై ఎంతటివారైనా సరే..సరిలేరు మీకెవ్వరు !

సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …

Read More »

టీమిండియా ఘన విజయం..టెస్టు క్రికెట్‌ చరిత్రలోనయా రికార్డు

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat