టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More »రోహిత్ 400 కొడతాడు
టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …
Read More »ఇది చూస్తే పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ ఆత్మహత్య చేసుకుంటాడేమో..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది బంతిని బౌండరీ వైపుకు తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్ 42వ ఓవర్లో డేవిడ్ వార్నర్ డీప్ లెగ్ వైపు …
Read More »మొత్తానికి నాలుగో స్థానానికి ప్లేయర్ దొరికేసాడట..పంత్, శాంసన్ కాదు..మరెవరూ ?
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ …
Read More »వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …
Read More »ఆరు బంతుల్లో ఐదు వికెట్లు..మైమరిపించిన మిథున్ !
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, హర్యానా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కర్ణాటక కెప్టెన్ మనీష పాండే. హర్యానా నిర్ణీత 20ఓవర్స్ లో 8వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ 20వ ఓవర్లో కర్ణాటక బౌలర్ అభినవ్ మిథున్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ అద్భుతం ఏమిటంటే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ …
Read More »కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!
డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …
Read More »ధోని హృదయంలో చిరకాలం గుర్తుండిపోయే క్షణాలు..యావత్ ప్రపంచం తెలుసుకోవాలి !
భారత్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం నాడు తన హృదయానికి దగ్గరగా ఉన్న రెండు క్షణాల కోసం గుర్తుచేసుకున్నాడు.ధోని బుధవారం విలేకరితో మాట్లాడుతూ “నేను రెండు క్షణాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది 2007 టీ20 ప్రపంచకప్ తరువాత మేము ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు. మా ఓపెన్ బస్సు యాత్రలో, మేము మెరైన్ డ్రైవ్‌లో ఉన్నాము మరియు అన్ని వైపులా ప్రజలతో నిండిపోయింది. ఆ సమయంలో …
Read More »నా కొడుకులు వీళ్ళలా ఉండాలనుకుంటున్నా..డాషింగ్ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు !
ప్రపంచం మొత్తం డాషింగ్ ఓపెనర్ అనే పదం వస్తే అందరికి వెంటనే గుర్తొచ్చేది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ నే. ఎంతటి బంతినైనా సరే , ఎలాంటి బౌలర్ ఐనాసరే అతడి ముందు వనకాల్సిందే. అడుగు పెట్టాడంటే బంతి బౌండరీకి వెళ్ళాల్సిందే. ఇలాంటి డాషింగ్ ఓపెనర్ తన కొడుకుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. అదేమిటంటే తన కొడుకులు ఇద్దరు ధోని మరియు కోహ్లి లా అవ్వాలని కోరుకుంటున్నాను అని …
Read More »ధోనిపై కన్నేసిన తమన్నా..అసలు విషయం ఏమిటంటే కోహ్లి కాదట !
హీరోయిన్ తమన్నా భాటియా విషయానికి వస్తే క్రికెట్ విషయంలో ఐపీఎల్ కంటే బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇంకొకటి ఉండదని చెబుతుంది. ఈ మెగా ఈవెంట్ ని ఒక క్రికెట్ అభిమానిగా చూడడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదని అంటుంది. ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది ఎందుకంటే ఇందులో ఆమె కూడా పాల్గొంటుంది. అయితే ఇంతకుముందు ఎప్పుడూ తాను ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనలేదని. ఇప్పుడు …
Read More »