Home / SPORTS (page 75)

SPORTS

వచ్చే ఏడాదికి ఐపీఎల్ కోటీశ్వరులు వీళ్ళే..తగిన న్యాయం చేస్తారా ?

క్రికెట్ సంబరం వచ్చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు సర్వం సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ లో ప్లేయర్స్ ను ఆయా యాజమాన్యాలు కొనుగోలు చేయనున్నాయి. ఏ ప్లేయర్ ఎందులో ఆడుతాడు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అంతా డబ్బుతో పనే అని చెప్పాలి. ఇక మ్యాచ్ లు ప్రారంభం అయితే కాసుల వర్షమే అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు …

Read More »

ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత ఆటకు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అమ్రాపాలి గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గృహాలను నిర్మిస్తామని పేరిట వేలాది మంది ప్రజలను …

Read More »

మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో అలరించనున్న క్రేజీ హీరోయన్..!

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్‌ పాత్ర పోషిస్తున‍్నట్టు హీరోయిన​ తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్‌ మితు అనే పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్‌ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీరాజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో …

Read More »

ఎప్పుడూ సరదాగా ఉండే కోహ్లి ఒక్కసారిగా ఫైర్..ఎందుకో తెలుసా ?

టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్ కాకముందు అదే ఆట కెప్టెన్ అయ్యాక కూడా అదే ఆటతో ముందుండి జట్టుని నడిపిస్తూ ఎన్నో విజయాలు సాదిస్తున్నాడు. అయితే అటు గ్రౌండ్ లో ఇటు మీడియా ముందు ఎక్కడైనా సరే ఎంతో సరదాగా ఉండే కోహ్లి ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి నే దీనికి …

Read More »

మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో …

Read More »

ప్రపంచకప్ కు భారత్ రెడీ.. జట్టు వివరాల్లోకి వెళ్తే..!

భారత్ అండర్ 19 ప్రపంచకప్ కు సర్వం సిద్దం అయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా..ఈ యువకులే రేపటి నేషనల్ జట్టుకు పునాది అని చెప్పాలి. దీనికి ఉదాహరణగా యువరాజ్, కైఫ్, కోహ్లి ఇలా ఎందఱో ఉన్నారు. వీరందరూ ఇక్కడనుండి వచ్చినవాళ్ళే. అయితే తాజాగా ప్రపంచకప్ కు సంభందించి  జట్టును ప్రకటించడం జరిగింది. జట్టు వివరాల్లోకి వెళ్తే..! ప్రియమ్ గార్గ్(C), ధృవ్ చంద్(VC) (కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ …

Read More »

నిన్న టైటిల్.. నేడు పెళ్లి.. రేపు సిరీస్ !

తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టాలనే పట్టుదలతో తన పెళ్ళికి ఒక్కరోజు ముందుకూడా జట్టుకి తోడుగా ఉండి. అద్భుతమైన బ్యాట్టింగ్ తో తన రాష్ట్రానికి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని తెచ్చిపెట్టాడు.అది ఆదివారం జరగగా సోమవారం నాడు భారతీయ సినీ నటి అశ్రుత శెట్టిని మనీష్ ముంబైలో వివాహం చేసుకోనున్నాడు. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడిన పాండే “ఇండియా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ దీనికి ముందు నాకు మరో …

Read More »

ఆ సత్తా అతడికే ఉంది..వార్నర్ సంచలన కామెంట్స్ !

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో డేవిడ్ వార్నర్ టెస్టుల్లో తన మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం అందరికి తెలిసిందే. 335పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అనంతరం జట్టు కెప్టెన్ పైన్ డిక్లేర్ ఇచ్చేసాడు. ఒకేవేల డిక్లేర్ ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా లారా రికార్డు బ్రేక్ చేస్తాడు అనడంలో సందేహమే లేదు. తాజాగా వార్నర్ ని లారా రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరు అని అడిగితే …

Read More »

రికార్డు సృష్టించిన కర్ణాటక…పొట్టి ఫార్మాట్ కూడా వాళ్ళదే !

సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో లో భాగంగా ఆదివారం నాడు సూరత్ వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ జరిగింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరకి విజయం మాత్రం కర్ణాటకనే వరించింది. మరోపక్క ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తమిళనాడు తక్కువ పరుగులకు కట్టడి చెయ్యలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 180పరుగులు చేసింది. కెప్టెన్ మనిష్ పాండే అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుకు …

Read More »

ఉరి శిక్షే సరైనది..అంబటి రాయుడు

తెలంగాణలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై ప్ర‌తి ఒక్క‌రి గుండెల్లో ఆగ్ర‌హా జ్వాల‌లు ర‌గిలిస్తుంది. నిందితులని న‌డిరోడ్డు మీద ఉరితీయాల‌ని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు. సామాన్యజనం నుండి ప్రముఖుల వరకు గ‌ట్టిగా త‌మ వాద‌న వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా జట్టు ఆటగాళ్లు కూడా ట్విట్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రియాంక హత్యపై ట్విట్టర్‌లో స్పందించారు. సమాజం సిగ్గు పడే ఘటన అంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat