Home / SPORTS (page 74)

SPORTS

ధోని పేరు వింటే మండిపడుతున్నావ్..ఫ్యాన్స్ ను రెచ్చగొట్టకు !

ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు వెస్టిండీస్. దాంతో నిర్ణీత 20ఓవర్స్ లో భారత్ 170 పరుగులు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే చేజింగ్ కి వచ్చిన కరేబియన్స్  నిమ్మదిగా ప్రారంభించారు. అతే భువనేశ్వర్ వేసిన ఓవర్ లో లూయిస్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్ ను పంత్ వదిలేసాడు. దాంతో …

Read More »

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్ పెళ్లి..వధువు ఎవరో తెలుసా

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్, హైదరాబాద్‌ షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత జయంతితో సాయిప్రణీత్‌ వివాహం జరిగింది. సాత్విక్‌ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్‌-శ్వేత జంటకు సోషల్‌ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్‌ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత …

Read More »

విరాట్ కోహ్లీ మరో రికార్డు

టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ …

Read More »

భారత అథ్లెటిక్స్‌ పై నెటిజన్లు ప్రశంసల వర్షం..బలమైన కారణమే ఇదే

భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్‌ఐ ముందుడుగేసిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌(జావెలిన్‌ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్‌ఐ …

Read More »

ప్రోటోకాల్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించనున్న సింధు.

బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు కు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్‌ శిక్షణా కాలం పూర్తి చేసుకుంది. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఓఎస్‌డీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేయుట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టును …

Read More »

భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !

భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న …

Read More »

రోహిత్ రికార్డు సృష్టించడానికి ఒక్క బంతి సరిపోతుంది..!

హిట్ మాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలో లోనే ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఏ రికార్డు ఐనా బ్రేక్ చెయ్యగల సత్తా అతడికి ఉందని సీనియర్ ఆటగాళ్ళు సైతం చెబుతున్నారు. మొన్నటివరకు వన్డేలు, టీ20 లే అనుకున్నారు అంతా కాని ఇప్పుడు టెస్టుల్లో కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి తానెంటో నిరూపించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రోహిత్ ఖాతాలో మరో రికార్డు చెరనుండి. శుక్రవారం …

Read More »

భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం

రేపు బ్లాక్‌ డే సందర్భంగా ఉప్పల్‌ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. కాగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్‌ డే నేపథ్యంలో మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్‌ మహేష్‌ …

Read More »

ఈ దశాబ్దంలో చెన్నై బోణీ కొడితే..ముంబై ముగించింది !

ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే …

Read More »

అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !

టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat