మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …
Read More »రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; …
Read More »కోహ్లీ కోసం ఏకంగా లక్ష రూపాయలను…?
ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …
Read More »ఆఖరి వన్డే : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ !
కట్టక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగా ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మూడు వన్డేలలో భాగంగా ఇప్పటికే చరో మ్యాచ్ గెలుచుకోవడంతో ఈ మ్యాచ్ ఆశక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతం అవుతుంది. రెండు జట్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఉన్నాయి. దానికి తోడు ఈ ఏడాదికి చివరి మ్యాచ్ కూడా ఇదే. …
Read More »మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …
Read More »2019రౌండప్-క్రీడలు
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »కాళేశ్వరం మరో చరిత్రకు శ్రీకారం
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడంటే మూడేండ్లల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అప్పటి నీళ్ల మరియు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో కాళేశ్వరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి మరి మూడేండ్లల్లోనే పూర్తి చేసింది ప్రభుత్వం. తాజాగా ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టానికి కేంద్ర బిందువుగా …
Read More »సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో వైర్‌ల్
క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు… సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్ బిజీగా ఉండే విరాట్ క్రిస్మస్ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని …
Read More »పది రూపాయల పానిపురి నుంచి కోట్లకు ఎగబాకాడు..వారేవా !
యశస్వి జైస్వాల్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ తాను చేసిన డబుల్ సెంచరీ నే దీనికి కారణం అని చెప్పాలి. అంతేకాకుండా ఓపెనర్ గా జట్టుని ముందుండి నడిపించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ యువ ఆటగాడు లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అతడు పానిపురి బండి అమ్ముకునేవాడట. చిన్నప్పటినుండి పట్టుదలతో క్రికెట్ పై దృష్టి సారించడంతో …
Read More »ఐపీఎల్ అప్డేట్స్..ఆస్ట్రేలియా ఆల్రౌండర్స్ దే పైచేయి !
కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా రెండో సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ యూసఫ్ పఠాన్, స్టుఆర్ట్ బిన్నీ, న్యూజిలాండ్ ఆటగాడు కాలిన్ గ్రాండమ్ అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..! …
Read More »