Home / SPORTS (page 66)

SPORTS

కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే

* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు

Read More »

టీమిండియా,అసీస్ జట్లు ఇవే..!

టీమిండియా -ఆసీస్ మధ్య బెంగళూరు వేదికగా జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా జట్టు రోహిత్ శర్మ,శిఖర్ దావన్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,మనీష్ పాండే,జడేజా,షమీ,నవదీప్ సైనీ,కుల్దీప్ యాదవ్,బూమ్రా ఆసీస్ జట్టు వార్నర్,ఫించ్,స్మిత్,లబుషేన్,అలెక్స్ కార్రే,టర్నర్,ఆస్టన్ ఆగర్,,కమ్మిన్స్,స్టార్క్,హేజిల్ వుడ్ ,జంపా

Read More »

కోహ్లి ఎందుకా తప్పు చేసావ్..? సీనియర్లు ఫైర్ !

మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాపై భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమిటనేది మాట్లాడుకుంటే అందరూ కోహ్లి పేరే చెబుతున్నారు. ముఖ్యంగా కోహ్లిపై సీనియర్లు సైతం మండిపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు హెడన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా అటు ఐపీఎల్ ఇటు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారత్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో టీమిండియాపై బాగా …

Read More »

చెత్త అంచనాలు…ఈ వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు !

మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆసీస్. దాంతో ముందుగా బ్యాట్టింగ్ కి వచ్చిన ఇండియా ధావన్, రాహుల్ తప్పా మిగతావారు చేట్టులేట్టేసారు. భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అనంతరం చేజింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఆ టార్గెట్ ను వికెట్ పడకుండా కొట్టేసార్టు. దాంతో ఒక్కసారిగా యావత్ దేశం నిబ్బరపోయింది. …

Read More »

గంభీర్ కు బీసీసీఐ లో పదవీ..

టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..

Read More »

టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎంపిక

ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది. కౌర్‌ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్‌ కప్‌ టీంలో రిచా ఘోష్‌ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్‌ …

Read More »

ద్రావిడ్ గురించి మీకు తెలియని విషయాలు..?

ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …

Read More »

టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !

టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …

Read More »

ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …

Read More »

ఒకే ఈవెంట్..ఒకే రోజు..కాని రెండు అద్భుతాలు !

కేఎఫ్సీ బిగ్ బాష్ లీగ్..ఐపీఎల్ తరువాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్ ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఈ లీగ్ లో రెండు అద్భుతాలు జరిగాయి. అవేమిటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్ లలో బౌలర్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసారు. అడిలైడ్ నుండి రషీద్ ఖాన్ మరియు మెల్బోర్న్ స్టార్స్ నుండి రూఫ్ హ్యాట్రిక్స్ తీసారు. ఒక్కరోజులో రెండు జరగడం బీబీఎల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat