యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మనముందుకు రానుంది. మార్చ్ 29న ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దాంతో ఐపీఎల్ అభిమానులు అనందాల్లో మునిగిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ఐపీఎల్ జట్లకు సంబంధించిన జట్టు సారధుల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై ఇండియాన్స్ – రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ – మహేంద్రసింగ్ ధోని ఢిల్లీ కాపిటల్స్ – శ్రేయాస్ అయ్యర్ కింగ్స్ …
Read More »మిథాలీ రాజ్ బయోపిక్.. ఫస్ట్ లుక్ పాత్రలో ఒదిగిపోయిన హీరోయిన్
మహిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్. తెలుగమ్మాయి అయిన మిథాలీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వయాకామ్ 18 నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్..బీజేపీలోకి హైదరాబాద్ షట్లర్ !
బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బుధవారం నాడు బీజేపీలో చేరనున్నారు. ఈమేరకు అన్ని సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఈమె భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు అని చెప్పాలి. ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ పతకాలు సాధించింది సైనా. ఈ 29ఏళ్ల సైనా 2015 లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన మొదటి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా …
Read More »హ్యాట్రిక్ పై కన్నేసిన కోహ్లిసేన..బ్యాట్టింగ్ కు ఆహ్వానించిన కేన్ !
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 ఆడనున్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలే కాకుండా సిరీస్ కూడా కైవశం చేసుకుంటుంది. అయితే టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ సిరీస్ లో మొదటిసారి భారత్ బ్యాట్టింగ్ ఫస్ట్ ఆడుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో …
Read More »త్యాగి త్యాగానికి ఫలితం..సెమీస్ కు భారత్ !
సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్వాటర్ ఫైనల్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇక బ్యాట్టింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50ఓవర్స్ లో 232పరుగులు చేసింది. ఓ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా గెలిచేలా ఉందని అనుకున్నారంతా. కాని పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ ధాటికి 20పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో …
Read More »ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?
ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …
Read More »రంజీ ట్రోఫీ: మొన్న ట్రిపుల్ నేడు డబుల్..థటీజ్ సర్ఫరాజ్ !
భారత రంజీ ప్లేయర్ యంగ్ అండ్ డైనమిక్ సర్ఫరాజ్ ఖాన్ ధర్మశాల వేదికగా మరో మార్క్ సాధించాడు. ఈ 22ఏళ్ల కుర్రాడు ముంబై తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నేడు హిమాచల్ప్రదేశ్ తో డబుల్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్ లో ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ బయపడకుండా …
Read More »ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !
టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …
Read More »హెలికాప్టర్ ప్రమాదంలో లెజండరీ ప్లేయర్ దుర్మరణం…కోహ్లీ.. కేటీఆర్ ట్వీట్
అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల …
Read More »ఈడెన్ లో పరుగులే పరుగులు
టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …
Read More »