సౌతాఫ్రికా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్, భారత్ మధ్య అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బంగ్లా. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ జైస్వాల్ రూపంలో స్కోర్ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో అప్పటితో భారత పతనం మొదలైంది. దాంతో భారత్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లా 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. …
Read More »ప్రపంచకప్ కు ముందు అదరగొడుతున్న అమ్మాయిలు…!
ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన …
Read More »రెండో వన్డే: టీమిండియా ముందు కివీస్ ఉంచిన లక్ష్యం 274..!
ఆక్లాండ్ వేదికగా శనివారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోహ్లి సేన. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన కివీస్ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. గుప్తిల్ 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ లాథమ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించిన టేలర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో …
Read More »2020లో మొదటి రికార్డు రాహుల్ కే సొంతం..!
ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు …
Read More »ఇదే రోజున దాయాదులపై అద్భుతం..అది కుంబ్లేకే అంకితం !
భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మర్చిపోలేనిది అని చెప్పాలి. అందులో ప్రత్యేకించి ఇది అనీల్ కుంబ్లే కి సొంతమని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 21 ఏళ్లకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ఈ బౌలర్ అద్భుతం సృష్టించాడు. ఇది కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే 1999 జనవరిలో పాకిస్తాన్ ఇండియా టూర్ కు వచ్చింది. అందులో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. …
Read More »మొదటి వన్డే..టీమిండియా పై 4వికెట్ల తేడాతో ఘన విజయం !
న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …
Read More »మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …
Read More »క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …
Read More »కాసేపట్లో దాయాదుల పోరు..చితక్కొట్టేదెవరు ?
సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి దిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు అద్భుతంగా రాణించి సెమీస్ కు చేరుకుంది. ఇక సెమీస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తో సమానమని చెప్పాలి. ఎందుకంటే మరికాసేపట్లో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ తో కాబట్టి. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండోసారి కప్ ను ముద్దాడాలని అనుకుంటుంది. …
Read More »