త్వరలో జరుగనున్న టీ20 మహిళా వరల్డ్‌కప్‌లో భాగంగా ఓ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక వుమెన్స్ క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను స్ట్రైచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడ్డాయి. దీనిలో భాగంగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియా… దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ట్రయాన్ కొట్టిన బంతిని అంచనా వేయడంలో …
Read More »ఐపీఎల్ అభిమానులకు ఇక వీకెండ్ హంగామా లేనట్టే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ మార్చ్ 29 న ప్రారంభం కానుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై తో రన్నర్ అప్ చెన్నై తలపడనుంది. ఇక చివరి మ్యాచ్ మే 24న జరగనుంది. లీగ్ మ్యాచ్ అయితే మే17తో ముగియనుంది. అయితే ఇక అసలు విషయానికి …
Read More »కోహ్లికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ట్రోఫీ పరిగెత్తుకుంటూ వస్తుంది..విజయ్ మాల్య !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ శుక్రవారం నాడు జట్టు కొత్త లోగోని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఒకప్పటి ఓనర్ విజయ్ మాల్య ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో ఇప్పుడు 13 ఎడిషన్ లో అడుగుపెట్టాం వారిని ఇప్పుడు సింహాల్లా వదిలితేనే టైటిల్ తెచ్చిపెడతారు అని అన్నారు. నిజానికి అతను కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ అతడికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటినుండో …
Read More »అతడి వేగం రాష్ట్రానికి కాదు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం..మరో బోల్ట్ !
అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని …
Read More »ప్రాక్టీస్ మ్యాచ్ నే కదా అనుకుంటే భవిష్యత్తు ఉండదు జాగ్రత్త..!
ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …
Read More »ట్విట్టర్ వేదికగా గంగూలీపై విరుచుకుపడ్డ యువరాజ్..అసలు కారణం ఇదే !
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదా’ గా ప్రసిద్ధి. భారత క్రికెట్ యొక్క దిగ్గజ వ్యక్తులలో గంగూలీ ఒకరు. అంతేకాకుండా అతడిని ‘మోడరన్ ఇండియన్ క్రికెట్ యొక్క రూపం’ అని కూడా పిలుస్తారు. 1990 సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత గంగూలీ భారత జట్టు భాధ్యతలు తీసుకొని ఇండియా అంటే బలమైన జట్లలో ఒకటిగా నిలిచేలా చేసాడు.తన ఆఫ్ మరియు ఆన్-ఫీల్డ్ దూకుడు మరియు మ్యాన్-మేనేజ్మెంట్ నైపుణ్యాలతో, …
Read More »తన ఫస్ట్ లవ్ గురించి సచిన్ ..ట్విట్టర్ లో పోస్టు
నేడు వాలెంటైన్స్ డే. తన ఫస్ట్ లవ్ గురించి క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఓ విషయాన్ని చెప్పాడు. సచిన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న విషయాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు. తన ఫస్ట్ లవ్ తనకు ఇష్టమైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు. 43 ఏళ్ల సచిన్ టెండూల్కర్.. 2013లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. …
Read More »మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …
Read More »కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !
టైటిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారా…? రాహుల్ ఏంటీ కెప్టెన్ ఏంటీ..? కోహ్లి వైస్ కెప్టెన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? పోనీ ఈ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిందా అంటే అదీ లేదు. మరి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియాలంటే ఈ కధ పూర్తిగా వినాల్సిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ జట్టుకు సారధిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ …
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »