Home / SPORTS (page 58)

SPORTS

ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్..?

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ …

Read More »

పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ నిరాశ‌జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 165 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిన టీమిండియా.. ప్ర‌త్య‌ర్థిని త్వ‌ర‌గా ఆలౌట్ చేయ‌లేక‌పోయింది. దీంతో 348 ప‌రుగులు చేసిన కివీస్‌.. కీల‌క‌మైన 183 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భార‌త బ్యాటింగ్ లైన‌ప్ గాడిన ప‌డ‌లేదు.మూడోరోజు ఆట‌ముగిసేస‌రికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్య‌ర్థి కంటే 39 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. టాపార్డ‌ర్‌లో …

Read More »

పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …

Read More »

ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్

కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read More »

కివీస్ గడ్డపై మయాంక్ రికార్డు

వెల్లింగ్టన్‌ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు. ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. …

Read More »

క్రికెట్ కు ఓజా గుడ్ బై

టీమిండియా వెటర్నర్ ఆటగాడు.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. 2009లో శ్రీలంకపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. మొత్తం 24టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు.ఇటు పద్దెనిమిది వన్డే మ్యాచుల్లో ఇరవై ఒక్క వికెట్లను..ఆరు టీ20 మ్యాచుల్లో పది వికెట్లు తీశాడు. 2013లో సచిన రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ …

Read More »

టీ20 మహిళ ప్రపంచకప్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అసీస్ !

ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ తో తలబడుతున్న భారత్ గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే. యావత్ భారతదేశం ఈ మెగా టోర్నమెంట్ లో మొదటి విజయం …

Read More »

మరికొన్ని గంటల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం..మొదటి మ్యాచే కీలకం !

ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 20మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇందులో రెండు గ్రూప్ లు గ్రూప్ A మరియు గ్రూప్ B గా ఉంచడం జరిగింది. ఇందులో జరగబోయే మొదటి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ లో జరగబోయే …

Read More »

చేతులెత్తేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ లు..కోహ్లితో సహా !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్లాక్ క్యాప్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన ఓపెనర్స్ కాసేపు పర్వాలేదు అనుపించిన న్యూజిలాండ్ బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. ప్రిథ్వి షా, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లి, పుజారా, హనుమ విహారి అందరు చేతులెత్తేశారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ …

Read More »

కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. కైర్న్స్ కప్ 2020 గెలవడం ద్వారా ఆమె మరో ఘనత సాధించింది. ఈ విజయం పట్ల జగన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat