ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. దాంతో హ్యాట్రిక్ పై కన్నేసిన ఇండియా గురువారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు …
Read More »అప్పుడు జట్టుకి అండగా గంభీర్ ఉన్నాడు..మరి ఇప్పుడు?
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ లో భాగంగా ముందుగా టీ20 సిరీస్ జరగగా ఇండియా క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తరువాత జరిగిన వన్డే మ్యాచ్ లో కివీస్ క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఇక చిట్టచివరిగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఇది కూడా వన్డే సిరీస్ లానే అయ్యేలా కనిపిస్తుంది. …
Read More »టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన రష్యన్ స్టార్ షరపోవా..!
రష్యన్ టెన్నిస్ స్టార్ ఆల్ టైమ గ్రేట్ ప్లేయర్ మారియా షరపోవా టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ స్టార్ ప్లేయర్ ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ అంతర్జాతీయ ఆట నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. దాంతో యావత్ ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. షరపోవా రష్యాలోని సైబీరియాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఎంతో కష్టపడి ఆర్ధికంగా …
Read More »టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు కివీస్, భరత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ భారత్ ను 133 పరుగులకే కట్టడి చేసింది. మరోపక్క చేసింగ్ కి వచ్చిన కివీస్ భారత బౌలింగ్ ను అడ్డుకోలేకపోయింది. బ్యాట్టింగ్ లో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పెట్టినా బౌలింగ్ మాత్రం అదరహో అనిపించారు. ఎప్పటిలానే ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుతంగా …
Read More »ఐపీఎల్ అప్డేట్: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …
Read More »వరల్డ్ కప్ అప్డేట్: ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళా క్రికెటర్..!
మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, థాయిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ థాయిలాండ్ పై 98పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను సున్నా పరుగులకే వెనక్కి పంపించారు. అనతరం వచ్చిన కెప్టెన్ నైట్, స్సివేర్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శతకం చేసి రికార్డు సృష్టించింది. ఈ శతకంతో మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి …
Read More »4.5 ఓవర్లు..ఒక ఓవర్ మెయిడిన్.. 12 పరుగులు 10 వికెట్లు
దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కడప జిల్లా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో …
Read More »బ్రేకింగ్ న్యూస్..వరల్డ్ Xl జట్టును ప్రకటించిన బీసీబీ !
బంగ్లాదేశ్ వ్యవస్థాపక ఫాదర్ మరియు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ పుట్టిన శతాబ్ది సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఆసియా XI మరియు ప్రపంచ XI ల మధ్య రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఎంతో వైభవంగా చెయ్యాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లు ఢాకాలోని షేర్ ఇ బంగ్లా స్టేడియం లో మార్చ్ 18 మరియు 21న జరగనున్నాయి. ఈ రెండు …
Read More »సెహ్వాగ్ శిష్యుడు ఉన్నాడో లేడో తెలీదు గాని.. శిష్యురాలు మాత్రం వచ్చేసినట్టే !
షెఫాలీ వర్మ..ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈమె పేరే వినబడుతుంది. ఈ 16 సంవత్సరాల మహిళా క్రికెటర్ ఇప్పుడు ప్రపంచ జట్లను వణికిస్తుంది. ఎలాంటి బౌలర్ కైనా చుక్కలు చూపిస్తుంది. బంతి పడితే బౌండరీకి వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఆడుతుంది. భారత్ మెన్స్ జట్టుకు డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఎలాంటి ఆరంభం ఇస్తాడో అదే తరహాలో మహిళ జట్టుకు ఈ ప్లేయర్ ఆరంభం ఇస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచంలో …
Read More »ట్వీట్స్ ద్వారా కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తరపోవల్సిందే..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే …
Read More »