Home / SPORTS (page 55)

SPORTS

పొట్టి ఫార్మాట్లో భారత్ ను ఫైనల్ లో నిలిపిన కెప్టెన్లు వీళ్ళే !

2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల …

Read More »

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్నట్టా ? లేనట్టా?

కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో …

Read More »

టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

మహిళ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టిలో ఇండియా మొదటి స్థానంలో ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడగా ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఘన విజయం సాధించింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి డిఫెండింగ్ …

Read More »

ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ అనూహ్య రీతిలో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్ ఆడకుండానే ఫింల్ లో అడుగుపెట్టింది. సిడ్నీ వేదికగా నేడు జరగాల్సిన సెమీస్ లో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. దాంతో రిజర్వు డే లేకపోవడం మరియు పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఇక మహిళల విక్టరీపై టీమిండియా సారధి విరాట్ కోహ్లి ప్రసంశల జల్లు …

Read More »

సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !

ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ కు భారత్‌ !

మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా  నేడు జరగనున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్‌ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, భారత జట్లు …

Read More »

ఒక్కదానికి సంబరం చేసుకున్నారు..రెండుకొట్టి దిమ్మతిరిగేలా చేసారు !

టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది …

Read More »

ప్రపంచకప్ ఎఫెక్ట్..ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం షెఫాలీదే !

భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రపంచ బౌలర్స్ అందరికి వణుకే అని చెప్పాలి. ఎందుకంటే అతడు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కాబట్టి. ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ఉమెన్స్ ఓపెనర్ షెఫాలీ వర్మను చూస్తుంటే అందరికి సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్ లలో ఆమెది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టును …

Read More »

ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఏపీ గ్రాండ్‌మాస్టర్‌

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్‌ పాయింట్లతో హూ ఇఫాన్‌ (చైనా) టాప్‌ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ రెండో ర్యాంక్‌ నుంచి (చైనా-2583 పాయింట్లు) మూడో …

Read More »

కెప్టెన్ కోహ్లి..ఏమిటీ నీ పరిస్థితి..జట్టుని గాలికి వదిలేసావా !

మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్స్ ధాటికి ఇండియా మొదటిరోజే 242 పరుగులుకి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాట్టింగ్ కి వచ్చిన కివీస్ 235పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఇదంతా పక్కనపెడితే అసలు విషయం ఏమిటంటే విరాట్ కోహ్లి..యావత్ భారత దేశానికి ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat