క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో …
Read More »2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?
మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …
Read More »అభిమానులను 20ఏళ్ళు వెన్నక్కి తీసుకొచ్చిన లెజెండ్స్ !
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా లెజెండరీ ఆటగాలు ఆయా దేశాల తరపున ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇండియా జట్టుకు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఇండియాకు జరగగా ఇండియా విజయం సాధించింది. మరోపక్క నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోతుంది అనుకున్న ఇండియా ఇర్ఫాన్ దెబ్బకు …
Read More »కరోనా ఎఫెక్ట్..భారత క్రికెటర్లను దూరం పెట్టిన సౌతాఫ్రికా !
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరిని వణికిస్తున్న విషయం తెలిసిందే. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటికి వరకు ఫుట్ బాల్ ప్రియులకు చేదు అనుభవం చూపించిన వైరస్ ఇప్పుడు క్రికెట్ పై కూడా పడింది. సాదారణంగా ఇండియా ఆటగాళ్ళు అంటే అందరికి ఎంతో గౌరవం కనిపించగానే కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడు ప్లేయర్స్ దగ్గరికి రావడానికి …
Read More »హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం
టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్ హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్ బ్యాట్ చోరీకి గురైంది. భారత క్రికెటర్ మాజీ స్పిన్నర్ అయిన హర్బజన్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. హర్బజన్ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్ …
Read More »ధోని కెరీర్ ఐపీఎల్ పైనే ఆధారపడి ఉందా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని …
Read More »కన్నీరు పెట్టుకున్న షెఫాలీ వర్మ..కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. ఇది అందరు అనుకున్న విషయమే అని చెప్పాలి. ఎందుకంటే అసీస్ డిఫెండింగ్ ఛాంపియన్ మరియు అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కూడా. అయితే మరోపక్క టీమిండియా గెలిస్తే బాగుంటుందని భారత్ అభిమానులు అందరు ఆశించారు. ఇక అసలు విషయానికి వస్తే లీగ్ దశలో …
Read More »టీ20 ప్రపంచ కప్ ఫైనల్..టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా !
యావత్ భారతదేశం నేటికోసమే ఎదురుచూస్తుంది. ఎందుకంటే మొదటిసారి భారత్ మహిళల క్రికెట్ జట్టు టీ20 ఫైనల్ కు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి వచ్చిన ఆసీస్ మొదటి మ్యాచ్ ఇండియా పై ఓడిపోయింది. ఇండియా మాత్రం లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ లో వర్షం రావడంతో …
Read More »తన భార్య కోసం అర్ధాంతరంగా జట్టుకు వదిలేసినా స్టార్క్..ఎందుకంటే?
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ అనుకోకుండా జట్టుకి దూరం అయ్యాడు. అంటే అతడి గాయం, లేదా ఫిట్నెస్ ఇలాంటివి ఏమి కారణాలు కాదు. కాని అసలు కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు. అదేమిటంటే ఈ ఆదివారం నాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ …
Read More »